ETV Bharat / state

"పాడి పరిశ్రమతో పల్లెల్లో వెలుగులు నింపుతా" - special

ఆంధ్రప్రదేశ్​ను పాడి పరిశ్రమకు నెలవుగా మార్చుతానని పశుసంవర్థక , మత్స్య, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ తెలిపారు. మత్సకారులు, రైతులకు అండగా ఉంటూ... వారి జీవితాల్లో వెలుగులు నింపుతానని చెప్పారు.

"పాడి పరిశ్రమతో పల్లెల్లో వెలుగులు నింపుతా"
author img

By

Published : Jun 16, 2019, 10:01 AM IST

నష్టాలబాటలో నడుస్తున్న పాడి పరిశ్రమను లాభాల బాటలో నడిపించేందుకు కృషి చేస్తానని పశుసంవర్థక , మత్స్య, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ తెలిపారు. రాష్ట్రానికి అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని తీసుకురావడంలో కీలకమైన మత్స్యకారులు సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు పరచడం ద్వారా వారి జీవన ప్రమాణాలు పెంచుతామని తెలిపారు. పంటకు గిట్టుబాటు లేకపోవడం వల్ల అన్నదాతలు నష్టపోతున్నారని, వారికి మద్దతు ధర కల్పిస్తామని... అవినీతిని ఉపేక్షించేది లేదంటున్న మంత్రి మోపిదేవి వెంకటరమణతో 'ఈటీవీ భారత్" ముఖాముఖి...

New Delhi, June 15 (ANI): Retailers may have cancelled the orders for Samsung's first foldable phone, but there's hope for those awaiting the 5G edition of the flagship Galaxy S10 model. According to The Verge, the Samsung Galaxy S10 5G is up for pre-order on Sprint's 5G network and will be available starting June 21. 5G network launched last month in four key US cities and will soon be rolled out to other cities including Chicago, Los Angeles, and Washington, DC. The 5G handset has been available on Verizon's 5G network since mid-May. It will be available on AT and T by June 17. On Sprint, the Galaxy S10 5G is available with USD 80 unlimited plan that includes a subscription to Amazon Prime, Hulu, and Tidal.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.