ETV Bharat / state

'సంక్షేమ పథకాలే ప్రచారాస్త్రాలు' - tdp

రాష్ట్రంలో ఎన్నికల హడావుడి జోరందుకుంది. అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచార జోరు పెంచారు. మంత్రి దేవినేని.. విజయవాడ గొల్లపూడి నుంచి ప్రచారపర్వాన్ని మొదలుపెట్టారు.

ప్రచార ర్యాలీలో మంత్రి దేవినేని
author img

By

Published : Mar 13, 2019, 6:03 PM IST

మంత్రి దేవినేని ప్రచారం
విజయవాడ గొల్లపూడిలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. గొల్లపూడి గ్రామ ప్రధాన కూడళ్లలో కలియతిరుగుతూ ఇంటింటికి వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలపై కరపత్రాలు అందజేశారు. మరోసారి తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడాలనికోరారు. రాష్ట్రంలో జల సంరక్షణ లో తీసుకున్న నిర్ణయాలు, తమ ప్రభుత్వం చేసిన సంస్కరణలు రైతులకుఎంతగానో ఉపయోగపడ్డాయని చెప్పారు. వాటిని ఈ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా చేసుకుని ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలిపారు. ప్రజలు తనకి మరోసారి పట్టం కడితే రాష్ట్రాన్నిసస్యశ్యామలం చేయడానికి కష్టపడతానిని వెల్లడించారు.

AP Video Delivery Log - 0500 GMT News
Wednesday, 13 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0401: Malaysia South Korea AP Clients Only 4200556
SKorean President welcomed by Malaysian PM
AP-APTN-0330: Guatemala Tourist AP Clients Only 4200555
Autopsy: Guatemala tourist died of brain injury
AP-APTN-0305: Brazil Councilwoman PART NO ACCESS BRAZIL 4200540
Police make 2 arrests in Marielle Franco killing
AP-APTN-0304: Colombia Maduro Cousin AP Clients Only 4200532
Colombia: Even Maduro’s relatives seeking relief from outage
AP-APTN-0301: Belgium Syria Aid AP Clients Only 4200553
Aid orgs appeal for funds to help Syria
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.