ఈసీ ఆంక్షలన్నీ ఒక్క తెలుగుదేశంపార్టీకే వర్తిస్తాయా అంటూ లోకేశ్ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. ఎండలు, తాగునీటి సమస్యలపైనా సీఎం సమీక్షలు జరిపి చర్యలు తీసుకోకపోతే ప్రజల పరిస్థితేంటని నిలదీశారు. ఈసీ ఆంక్షలపై ట్విటర్ వేదికగా మండిపడ్డ ఆయన... ఎన్నికల కొడ్ ఒక్క ఏపీలోనే ఉందా అని అడిగారు.
తెలంగాణ ముఖ్యమంత్రి జరిపే సమీక్షల్లో ప్రధానకార్యదర్శి సహా డీజీపీ పాల్గొంటున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ సమీక్షలపై సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికంగా పత్రికా ప్రకటనలు చేస్తోందన్నారు. తెలంగాణలో కోడ్ వర్తించదా అని ప్రశ్నించారు. ఏంటీ పక్షపాతమని ప్రశ్నల వర్షం కురిపించారు.
-
ఎన్నికల కోడ్ ఒక్క ఏపీలోనే ఉందా? ఈసీ ఆంక్షలన్నీ ఒక్క తెదేపాకే వర్తిస్తాయా?
— Lokesh Nara (@naralokesh) April 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
ఎండలు, తాగునీటి సమస్యలపై కూడా ముఖ్యమంత్రి సమీక్షలు జరిపి చర్యలు తీసుకోకపొతే ప్రజల పరిస్థితి ఏమిటి? ఆలోచించరా? కోడి గుడ్డు మీద ఈకలు పీకే మీ బుద్ధి మారదా?
">ఎన్నికల కోడ్ ఒక్క ఏపీలోనే ఉందా? ఈసీ ఆంక్షలన్నీ ఒక్క తెదేపాకే వర్తిస్తాయా?
— Lokesh Nara (@naralokesh) April 20, 2019
ఎండలు, తాగునీటి సమస్యలపై కూడా ముఖ్యమంత్రి సమీక్షలు జరిపి చర్యలు తీసుకోకపొతే ప్రజల పరిస్థితి ఏమిటి? ఆలోచించరా? కోడి గుడ్డు మీద ఈకలు పీకే మీ బుద్ధి మారదా?ఎన్నికల కోడ్ ఒక్క ఏపీలోనే ఉందా? ఈసీ ఆంక్షలన్నీ ఒక్క తెదేపాకే వర్తిస్తాయా?
— Lokesh Nara (@naralokesh) April 20, 2019
ఎండలు, తాగునీటి సమస్యలపై కూడా ముఖ్యమంత్రి సమీక్షలు జరిపి చర్యలు తీసుకోకపొతే ప్రజల పరిస్థితి ఏమిటి? ఆలోచించరా? కోడి గుడ్డు మీద ఈకలు పీకే మీ బుద్ధి మారదా?
-
తెలంగాణ ముఖ్యమంత్రి జరిపే సమీక్షల్లో ప్రధాన కార్యదర్శితో సహా డీజీపీ కూడా పాల్గొంటున్నారు. కెసిఆర్ సమీక్షలపై సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికంగా పత్రికా ప్రకటనలు కూడా చేస్తోంది. అక్కడ కోడ్ వర్తించదా? ఏంటీ పక్షపాతం?
— Lokesh Nara (@naralokesh) April 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">తెలంగాణ ముఖ్యమంత్రి జరిపే సమీక్షల్లో ప్రధాన కార్యదర్శితో సహా డీజీపీ కూడా పాల్గొంటున్నారు. కెసిఆర్ సమీక్షలపై సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికంగా పత్రికా ప్రకటనలు కూడా చేస్తోంది. అక్కడ కోడ్ వర్తించదా? ఏంటీ పక్షపాతం?
— Lokesh Nara (@naralokesh) April 20, 2019తెలంగాణ ముఖ్యమంత్రి జరిపే సమీక్షల్లో ప్రధాన కార్యదర్శితో సహా డీజీపీ కూడా పాల్గొంటున్నారు. కెసిఆర్ సమీక్షలపై సమాచార పౌర సంబంధాల శాఖ అధికారికంగా పత్రికా ప్రకటనలు కూడా చేస్తోంది. అక్కడ కోడ్ వర్తించదా? ఏంటీ పక్షపాతం?
— Lokesh Nara (@naralokesh) April 20, 2019
ఇదీ చదవండి