ETV Bharat / state

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్​గా క్రితికా శుక్లా - అంగన్వాడీ కేంద్రాలు

రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్​గా క్రితికా శుక్లా బాధ్యతలు చేపట్టారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్​గా క్రితికా శుక్లా
author img

By

Published : Jul 5, 2019, 9:00 AM IST

రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్​గా క్రితికా శుక్లా బాధ్యతలు స్వీకరించారు. గుంటూరులోని ఆ శాఖ రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన క్రితిక శుక్లాకు... అధికారులు, ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, మహిళా వసతి గృహాలు, అనాథాశ్రమాల పనితీరుపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని ఆమె వెల్లడించారు. మహిళలు, చిన్నారుల సమస్యలపై ఏర్పాటైన హెల్ప్ లైన్​ సేవలను మెరుగుపరుస్తామని చెప్పారు. సక్రమంగా పౌష్టికాహారం అందేలా చర్యలు చేపడతామన్నారు.

ఇవి కూడా చదవండి:

తెలుగులో సర్వోన్నత న్యాయస్థానం తీర్పులు

Intro:AP_ONG_21_04__BIKES CHORI _BALUDU ARREST _AVB_AP10135
CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
CELLNO---9100075307
ప్రకాశం జిల్ల, గిద్దలూరు పట్టణం సమీపంలో పోలీసు వారు రు ద్విచక్ర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక బాలుడు ద్విచక్రవాహనంపై వస్తూ పోలీసు వారిని చూసి వెనుక పారిపోతుండగా అతడిని వెంబడించి ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని విచారించగా, అతను చెడు వ్యసనాలకు బానిసై, సరదాగా ద్విచక్ర వాహనాలు సెంటర్ లాక్ చేయకుండా ఉన్న వాహనాలను పిన్నీసు తో లాక్ ఓపెన్ చేసి ఇవాటిని అపహరించడం జరుగుతుంది. అలా అపహరించినటువంటి 9 ద్విచక్ర వాహనాలను పోలీస్ వారు స్వాధీనం చేసుకొని మైనర్ బాలుడిని అరెస్ట్ చేయడం జరిగింది
బైట్ :- సీఐ సుధాకర్ రావు

Body:AP_ONG_21_04__BIKES CHORI _BALUDU ARREST _AVB_AP10135

Conclusion:AP_ONG_21_04__BIKES CHORI _BALUDU ARREST _AVB_AP10135
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.