ETV Bharat / state

ఈసీకి చంద్రబాబు లేఖ అందించిన కనకమేడల

తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి చంద్రబాబు రాసిన లేఖను అందజేశారు. వైకాపాకు సంబంధించి వీడియోలూ ఈసీకిచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో అధికారుల బదిలీపై సీఈసీకి తమ నిరసన వ్యక్తం చేశారు.

author img

By

Published : Apr 10, 2019, 3:52 PM IST

ఈసీకి చంద్రబాబు లేఖ అందించిన కనకమేడల
ఈసీకి చంద్రబాబు లేఖ అందించిన కనకమేడల

ఎన్నికల సంఘం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి చంద్రబాబు రాసిన లేఖను అందజేశారు. వైకాపాకు సంబంధించి వీడియోలూ ఈసీకిచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో అధికారుల బదిలీపై సీఈసీకి తమ నిరసన వ్యక్తం చేశారు. అరగంట పాటు చర్చించి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని కోరారు. తెదేపా చేసిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.

వైకాపా ఫిర్యాదులకు ఈసీ స్పందించి బదిలీ చేస్తుందని... తెదేపా ఇచ్చిన 150 ఫిర్యాదులను పట్టించుకోవట్లేదని కనకమేడల మండిపడ్డారు. ఈ రెండు రోజులైనా ఏ సంఘటన జరగకుండా చూడాలని... లేకపోతే ఈసీపై న్యాయబద్దంగా ముందుకెళ్తామని కనకమేడల హెచ్చరించారు.

Intro:AP_TPG_21_10_ENNIKALU_SAMAGRI_THARALIMPU_AV_C3
యాంకర్: పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం అసెంబ్లీకి సంబంధించి జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ లో ఎన్నికలకు సిబ్బందిని సిద్ధం చేస్తున్నారు మొత్తం 308 పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల విధులు నిర్వర్తించే సిబ్బందికి స్టేషనరీ అందజేశారు గురువారం ఉదయం ఐదు గంటలకి సిబ్బంది కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో విధులకు హాజరు కావాలని పోలవరం అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి సిబ్బందికి సూచనలు జారీ చేశారు

Body:ఎన్నికల సామాగ్రి తరలింపు

Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.