ETV Bharat / state

మేమూ 'సిట్' వేస్తాం: చినరాజప్ప - తెలంగాణ

ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం బయటికి రాలేదని.. తెదేపా సమాచారమే లీక్ అయ్యిందని హోం మంత్రి చినరాజప్ప చెప్పారు.

చినరాజప్ప, హోంమంత్రి
author img

By

Published : Mar 7, 2019, 6:24 PM IST

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న హోంమంత్రి చినరాజప్ప
ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారం ఏ మాత్రం బయటికి రాలేదని... తెదేపా సమాచారం మాత్రమే లీక్ అయ్యిందని హోం మంత్రి చినరాజప్ప చెప్పారు. ఈ కారణంతోనే తాము ఎలాంటి ఫిర్యాదు చేయలేదని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను అనవసరంగా గందరగోళానికి గురిచేస్తోందని హోం మంత్రి ఆరోపించారు. తమ ప్రభుత్వ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేయడమేంటని ప్రశ్నించారు. ఈ విషయంపై తామూ సిట్ వేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ కు దమ్ముంటే ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలవాలని సవాలు విసిరారు. ప్రజల ఓట్లు తొలగించేందుకు జగన్ కు ఏం హక్కు ఉందని నిలదీశారు.

New Delhi, Mar 07 (ANI): Prime Minister Narendra Modi released visually-challenged friendly new series circulation coins on Thursday. The new series coins consist of different denominations including Rs 1, Rs 2, Rs 5, Rs 10 and Rs 20. Visually impaired people were invited for the launch function. PM Modi expressed his happiness in hosting them and also thanked them for coming.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.