ETV Bharat / state

బొండా ఉమ పిటిషన్​కు విచారణ అర్హత లేదు: హైకోర్టు

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై బొండా ఉమ వేసిన పిటిషన్​ను హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌కు విచారణ అర్హత లేదని తెలిపింది.

బొండా ఉమ పిటిషన్‌ తిరస్కరణ
author img

By

Published : Jun 28, 2019, 11:55 PM IST

బొండా ఉమ పిటిషన్‌ తిరస్కరణ

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై వేసిన పిటిషన్​ను హైకోర్టు తోసిపుచ్చింది. మల్లాది విష్ణు ఎన్నిక చెల్లదంటూ బొండా ఉమామహేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. బొండా ఉమ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని తెలిపిన హైకోర్టు... తిరస్కరించింది.

బొండా ఉమ పిటిషన్‌ తిరస్కరణ

విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై వేసిన పిటిషన్​ను హైకోర్టు తోసిపుచ్చింది. మల్లాది విష్ణు ఎన్నిక చెల్లదంటూ బొండా ఉమామహేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. బొండా ఉమ పిటిషన్‌కు విచారణ అర్హత లేదని తెలిపిన హైకోర్టు... తిరస్కరించింది.

ఇదీ చదవండీ...

రైతులకు ఇలాంటి దుస్థితి ఎప్పుడూ రాలేదు: బాలకృష్ణ

Intro:FILE NAME : AP_ONG_46_28_POLICULA_SANTHISAMAVASAM_AVB_C3_SD 
CONTRIBUTOR : K.NAGARAJU,CHIRALA(PRAKASAM)
యాంకర్ వాయిస్ : రానున్న స్థానిక సంస్దల ఎన్నికలు దృష్టి లో పెట్టుకుని గ్రామాల్లో ప్రజలు శాంతియుతంగా మెలగాలని ప్రకాశం ఇంకొల్లు సి.ఐ రాంబాబు అన్నారు... చిన్నగంజాం మండలం మూలగానివారిపాలెం లో గ్రామస్తులు,పెద్దలు, మహిళలతో సమావేశం నిర్మావహించారు... ప్రతిచిన్నవిషయానికి గొడవలకు పోరాదని సూచించారు.. గొడవలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు... సమావేశంలో చిన్నాగంజాం ఎస్.ఐ లక్ష్మీ భవాని, సిబ్బంది పాల్గొన్నారు.Body:బైట్ : రాంబాబు- సి.ఐ ఇంకొల్లు.Conclusion:కె.నాగరాజు,చీరాల, ప్రకాశం జిల్లా, కిట్ నెంబర్: 748, ఫోన్ : 9866931899
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.