రాష్ట్రంలో ఎండ తీవ్రత, అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల దృష్ట్యా ఈ నెల 22 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో ఈ నెల 17 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. వాతావరణ శాఖ మరికొన్ని రోజులు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో ఉంటాయని చెప్పడంతో ఒంటి పూట బడులు మరో వారం రోజుల పాటు పొడిగించారు. ఈ మేరకు అన్ని యాజమాన్యాలు కచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని జిల్లా విద్యాధికారులకు పాఠశాల విద్యా శాఖ నుంచి ఉత్తర్వులు అందాయి. ఈనెల 24నుంచి యథావిధిగా పూర్తి స్థాయిలో బడులు నడవనున్నాయి.
'ఒంటి పూట బడులు మరో వారం పొడిగింపు'
ఎండల దృష్ట్యా ఒంటి పూట బడులను ఈ నెల 22వరకూ పొడిగించారు. 24 నుంచి యథావిధిగా నడవనున్నట్లు విద్యాశాఖ తెలిపింది
రాష్ట్రంలో ఎండ తీవ్రత, అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల దృష్ట్యా ఈ నెల 22 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో ఈ నెల 17 వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. వాతావరణ శాఖ మరికొన్ని రోజులు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో ఉంటాయని చెప్పడంతో ఒంటి పూట బడులు మరో వారం రోజుల పాటు పొడిగించారు. ఈ మేరకు అన్ని యాజమాన్యాలు కచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని జిల్లా విద్యాధికారులకు పాఠశాల విద్యా శాఖ నుంచి ఉత్తర్వులు అందాయి. ఈనెల 24నుంచి యథావిధిగా పూర్తి స్థాయిలో బడులు నడవనున్నాయి.
Sai babu _ Vijayawada : 9849803586
యాంకర్ : విజయవాడ వన్ టౌన్ జైయిన్ ఏక్తా మంచ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ నగర శివారు కొత్తూరు తాడేపల్లి గో సంరక్షణ కేంద్రంలో లో నాలుగు టన్నుల పుచ్చకాయలను పశుగ్రాసాన్ని వితరణ చేశారు. వన్ టౌన్ లో నిత్యం వ్యాపారాలతో బిజీ బిజీగా ఉండే జైన్ సామాజిక వర్గ పేపర్లు ఒక యాభై మంది కలిసి జైన్ ఏక్తా మంచ్ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి వన్య ప్రాణులకు ఆహారాన్ని అందించేలా కార్యాచరణ రూపొందించుకున్నారు. వేసవికాలంలో పావురాలకు, ఆవులకు కు ఆహారాన్ని తాగునీరు అందించే కార్యక్రమం చేపడుతున్నామని దీనిలో భాగంగానే ఈ ఏడాది నాలుగు టన్నుల పుచ్చకాయలను పశుగ్రాసాన్ని గోశాలకు అందించామని తెలిపారు..
బైట్ : ఉత్తమ్ జైన్ ..
బైట్ : దీలీప్ కుమార్ .. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు
Body:Ap_vja_15_16_Cows_watherMillons_Destubution_av_C10
Conclusion:Ap_vja_15_16_Cows_watherMillons_Destubution_av_C10
TAGGED:
HALF DAY SCHOOLS