ETV Bharat / state

23న గవర్నర్​గా బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం

ఆంధ్రప్రదేశ్ గవర్నర్​గా బిశ్వభూషణ్ హరిచందన్ ఈనెల 23వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏర్పాట్లను గవర్నర్‌ కార్యదర్శి ముకేష్‌కుమార్‌ మీనా పర్వవేక్షిస్తున్నారు. మీనాతోపాటు జీఏడీ పొలిటికల్‌ కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉన్నారు.

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
author img

By

Published : Jul 18, 2019, 8:22 PM IST

ఈనెల 23న నూతన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తిరుపతి చేరుకుంటారని జీఏడీ పొలిటికల్‌ కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. గవర్నర్‌ కార్యదర్శి ముకేష్‌కుమార్‌ మీనాతో కలిసి సిసోడియా రాజ్‌భవన్‌ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఈనెల 23లోగా రాజ్‌భవన్ పనులను పూర్తి చేస్తామని చెప్పారు. 23న గవర్నర్‌ తిరుపతి నుంచి విజయవాడ చేరుకుని ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు. రాజ్‌భవన్‌ వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండీ... పులివెందుల పంచాయితీలు అమరావతిలో కుదరవు: చంద్రబాబు

Intro:

Body:Ap_Tpt_77_06_nanyathaleni vitthanalu_av_Ap10102

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో రైతులకు నాణ్యతలేని వేరుశనగ విత్తన కాయలను ఏపీ సీడ్స్, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యాపారులు అంటగడుతున్నారు. ఇవాళ తంబళ్లపల్లె లో 1000 మంది వరకు రైతులు పగలంతా క్యూలో నిలబడి చివరిదాకా అష్టకష్టాలు పడి వేచి ఉండి తీసుకున్న వేరుశెనగ విత్తన కాయలు మూటలు విప్పి చూస్తే, నాణ్యత లేని కాయలుగా గుర్తించారు. 20 కిలోల బస్తాలు ధరణి రకం కాయలు పుచ్చిపోయి, గింజలను పురుగులు తిని వేయగా గుడ్లు పెట్టి గుళ్ళు కట్టి , ఎక్కువ తడిసి ఉన్నాయి. గింజలు తిన్న చేదుగా తడిసి ఉండటంతో విత్తనాలు వేయడానికి చివరికి తినడానికి కూడా పనికి రావని రైతులు ఆరోపిస్తూ వ్యాపారులకు తిరిగి ఇచ్చేశారు. వ్యాపారులు వాటిని తీసుకొని రైతుల సొమ్ము ఇచ్చేశారు. ఈ ఏడాది విత్తన పంపిణీ గందరగోళంగా తయారై నాణ్యతలేని విత్తనాలు గా ముగిసింది.

R.sivareddy kit no 863
tbpl.. 8008574616

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.