ETV Bharat / state

నేడు విజయవాడకు గవర్నర్ నరసింహన్ - vijayawada

రేపు మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ ఇవాళ విజయవాడకు రానున్నారు. నూతన మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

గవర్నర్ నరసింహన్
author img

By

Published : Jun 7, 2019, 6:12 AM IST

ఈ నెల 8న ఉదయం 11 గంటల 49 నిమిషాలకు జరిగే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కార్యక్రమానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ విజయవాడకు రానున్నారు. నూతన మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయలుదేరి... 5 గంటలకు విజయవాడ చేరుకోనున్నారు. సాయంత్రం గేట్ వే హోటల్​కు రానున్న గవర్నర్... రాత్రికి అక్కడే బసచేయనున్నారు. 8న ఉదయం 11 గంటల 44 నిమిషాలకు సచివాలయ ప్రాంగణానికి సమీపంలో ఏర్పాటు చేసిన వేదికకు చేరుకొని మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు గవర్నర్ దంపతులు గన్నవరం నుంచి తిరుపతి వెళ్లి... తిరుచానూరు అమ్మవారిని దర్శించుకోనున్నారు.

ఇదీ చదవండీ... ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయాం?: పవన్ కల్యాణ్

New Delhi, May 06 (ANI): Bollywood actor Esha Gupta on Sunday gave a sneak peek into her upcoming thriller 'One Day' also starring Anupam Kher. Taking to her Instagram, the 'Jannat' actor shared a small clip from her forthcoming flick which will definitely send chills down your spine. "Monday, Tuesday yaa Wednesday... inkii phcaan sirph' taariikh'oN se hotii hai / lekin jis din nyaay miltaa hai, vo din khlaataa hai.... ONE DAY." Where there is Justice.... there will be Victory. Presenting the First Look of my forthcoming film One Day directed by Ashok Nanda, " Gupta captioned the post. The clip starts with a Sanskrit shloka meaning, 'Where there is justice, there will be victory." As mysterious music takes over, Anupam Kher can be heard narrating a dialogue, "Jis din nyay milta hai, wo din kehlata hai One Day." Ace actor Kher looks fierce sitting in a dark room. The clip ends with the sound of a conch. Just three days back, the makers revealed the poster of the film, featuring Esha Gupta, Kumud Mishra (dressed as a cop) standing face to face with Kher. 'One Day' is Ashok Nanda's directorial and is produced by Ketan Patel and Swati Singh. The film is slated to release on June 14.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.