ETV Bharat / state

మధ్యంతర భృతి 27శాతం పెంచుతూ ఉత్తర్వులు

పింఛన్‌దారులకు మధ్యంతర భృతి 27 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల మాదిరిగానే ఈ ఏడాది జులై 1 నుంచి పింఛన్‌దారులకు వర్తింపు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మధ్యంతర భృతి 27శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
author img

By

Published : Jul 18, 2019, 11:15 PM IST

Updated : Jul 18, 2019, 11:22 PM IST

పింఛన్‌దారులకు మధ్యంతర భృతి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పింఛన్‌దారులకు 27 శాతం మేర మధ్యంతర భృతి పెంచుతూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2015 వేతన సవరణ పొంది... 2013 జులై 1 తేదీ తర్వాత ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, ఆ తేదీ కంటే ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఈ మధ్యంతర భృతి వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. జాగీరు, ఎస్టేట్ పెన్షనర్లు, 1980 పింఛన్ వేతన నిబంధనలకు అనుగుణంగా ఉన్న సర్వీసు పెన్షనర్లకు ఈ పెంపును వర్తింప చేయనున్నారు.

ఇదీ చదవండీ... సీఎం జగన్​తో మేజర్ జనరల్ భేటీ

Intro:రాష్ట్రంలో లో వైకాపా ప్రభుత్వంలో పోలీస్ పాలన నడుస్తోందని రాష్ట్ర భాజాపా అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు గతంలో లో తెలుగుదేశం పాలన అవినీతి అరాచకాలకు వొడి గట్టుకొనిన టే నేడు వైకాపా ప్రభుత్వం అదే తరహాలో పోలీసులకు దారితీసిందని విమర్శించారు ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు వైకాపా కార్యకర్తలకే అన్నట్లుగా ఉందన్నారు దేశంలో లో 12 కోట్ల సబ్జెక్టులతో భాజాపా ప్రపంచంలోనే అతి పెద్ద జాతీయ పార్టీగా ఉందన్నారు ప్రధాని మోదీ పాలనలో 130 పథకాల అమలు వల్ల పేదలు బడుగు కులమతాలకు అతీతంగా అభివృద్ధి చెందుతున్నారని వివరించారు ఈ సందర్భంగా సభ్యత్వ ల సేకరణ కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర భాజపా నేతలు రావెల కిషోర్ బాబు సురేష్ రెడ్డి ఇ జిల్లా భాజపా అధ్యక్షులు పలువురు నేత లు హాజరయ్యారు

Body:వ్

Conclusion:వ్
Last Updated : Jul 18, 2019, 11:22 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.