ETV Bharat / state

గోల్కొండ కోటలో ఘనంగా బోనాలు - bonalu

తెలంగాణలోని గోల్కొండ కోటలో ఘనంగా బోనాల ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. డప్పు చప్పుల మధ్య పెద్ద ఎత్తున భక్తులు కోటలోని శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. నేటి నుంచి వచ్చే నెల 1 వరకు ప్రతి గురు, ఆదివారాల్లో ఆషాఢ మాస బోనాలు కొనసాగనున్నాయి.

గోల్కొండ కోటలో ఘనంగా బోనాలు
author img

By

Published : Jul 4, 2019, 1:21 PM IST

గోల్కొండ కోటలో ఘనంగా బోనాలు

తెలంగాణలో బోనాల సందడి మొదలైంది. డప్పు చప్పుళ్లు.... డోళ్ల విన్యాసాల మధ్య ఘనంగా గోల్కొండ ఆషాఢ మాస బోనాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటకు భారీగా చేరుకున్న భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి పూజలు నిర్వహించారు. డప్పు చప్పుల మధ్య లంగర్ హౌస్ నుంచి గోల్కొండ వరకు బోనాల ఊరేగింపు జరిగింది. నేటి నుంచి వచ్చే నెల 1 వరకు ప్రతి గురు, ఆదివారాల్లో ఆషాఢ మాస బోనాలు కొనసాగనున్నాయి. బోనాల ఉత్సవాలకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు కల్పించారు.

కోటలోని శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి తొలిబోనం సమర్పించటంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ముందుగా తెలంగాణ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో 5 బోనాలు సమర్పించారు. ఆ తర్వాత నూట పదహారు బోనాలు అమ్మవారికి సమర్పించారు.

ఇవీ చూడండి:

రథయాత్ర: అహ్మదాబాద్​లో భక్తుల కిటకిట

Tg_Hyd_42_02_Ex Mlc Nageswar On Govt_Ab_TS10005 Note: Feed Etv Bharat Contributor: Bhushanam ( ) ప్రభుత్వ పాఠశాల లలో విద్యా ప్రమాణాలు, నాణ్యత పెంచకపోతే బంగారు తెలంగాణ సాధ్యం కాదని మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్ అన్నారు. విద్యా సామర్థ్యాల సామాజిక పరిశీలన అనే అంశం పై హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బాలల హక్కుల పరిరక్షణ వేదిక- తల్లుల సంఘము నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో విద్యా పరిరక్షణ వ్యవస్థ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పిల్లల భవిష్యత్తుతో ప్రభుత్వం ఆడుకుంటుందన్నారు. నాణ్యమైన విద్యాతో పాటు... ఉపాధ్యాయులపై పరిరక్షణ ఉండాలంటే... విద్యా శాఖ మంత్రి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తిరుగాలని నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అలాగే తల్లులు కూడా విద్యా హక్కు అమలు... నాణ్యమైన విద్యా కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా పోరాటాలు చేయాలని కోరారు. బైట్: నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.