ETV Bharat / state

డీఎస్సీ-2018 నియామక ప్రక్రియలో జాప్యం

డీఎస్​సీ-2018 నియామక ప్రక్రియ అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా నిద్రాహారాలు లెక్క చేయకుండా శ్రమించిన వారు.... ఇప్పుడు నియామక ప్రక్రియలో జాప్యం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

author img

By

Published : Jul 19, 2019, 1:59 PM IST

dsc-aspirants-problems
డీఎస్సీ-2018 నియామక ప్రక్రియలో జాప్యం

2017లో డీఎస్​సీ-2018కు ప్రకటన వెలువరించటంతో ప్రభుత్వ ఉద్యోగ ఆశావహులంతా కోచింగ్‌ సెంటర్ల చుట్టూ తిరిగి పరీక్షలకు సన్నద్ధమయ్యారు. 2019 జనవరిలో నిర్వహించిన పరీక్షలకు 5లక్షల 5వేల 547 మంది హాజరు కాగా... 81.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు ఫిబ్రవరి 15న వెల్లడించి మెరిట్‌ జాబితాను అధికారులు విడుదల చేశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావటంతో డీఎస్​సీ నియామక ప్రక్రియకు బ్రేక్‌ పడింది. ఉద్యోగం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న అభ్యర్థుల నిరీక్షణకు తెరదించుతూ... గత నెలలో పాఠశాల విద్యాశాఖ డీఎస్​సీ నియామకాలకు తాత్కాలిక షెడ్యూల్‌ విడుదల చేసింది. జూన్‌ 20 నుంచి సెప్టెంబర్‌ 4 వరకూ పోస్టుల వారీగా భర్తీ ఉంటుందని తెలిపినా... ఇప్పటి వరకూ నియామక ప్రక్రియ మొదలు కాలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రిన్సిపల్‌, పీజీటీ,టీజీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌,ఎస్​జీటీ పోస్టులను వరుసగా భర్తీ చేస్తామని షెడ్యూల్‌లో ప్రకటించారు. కానీ తొలి రెండు విభాగాలైన ప్రిన్సిపల్స్‌, పీజీటీ పోస్టుల నియామక ప్రక్రియే ఇంకా పూర్తి కాలేదు. నియామక ప్రక్రియలో జాప్యమెందుకో తెలుసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ హెల్ప్‌లైన్‌ సెంటర్‌కు కాల్‌ చేసి అభ్యర్థులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియక, వేరే ఉద్యోగం చేసుకోవాలో లేదో తెలియక సతమతమవుతున్నాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Intro:ap_vzm_37_18_vurumula to_varsham_avb_vis_ap10085 ఉరుములతో కూడిన వర్షం వాతావరణాన్ని చల్లబరచడం తో జనం ఊరట చెందారు

Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలో లో ఉరుములు తో కూడిన వర్షం వాతావరణం చల్లబడింది 4 30 గంటలకు ప్రారంభమైన వర్షం 5 గంటల వరకు చివరగా కురిసింది ఉరుములు మెరుపులు వసంత భయపెట్టిన వాతావరణం చల్లబడడంతో పాటు ఆకుమడి లకు ఈ వర్షం ఉపకరిస్తుందని ఊరట చెందుతారు ఉదయం నుంచి వేడి వాతావరణంలో జనం ఉక్కిరిబిక్కిరయ్యారు సాయంత్రానికి పరిసరాలు చల్లబడడంతో కాస్త ఊరట చెందారు పాఠశాల విడిచి పెట్టే సమయంలో వర్షం పడడంతో విద్యార్థుల ఇళ్లకు వెళ్లి ఎందుకు ఇబ్బంది పడ్డారు

Conclusion:వర్షం పడటంతో తడిసిన పరిసరాలు కురుస్తున్న వర్షం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.