ETV Bharat / state

'108,104 సేవలను తెదేపా నిర్వీర్యం చేసింది' - ysrcp

గత ప్రభుత్వం 104,108 సేవలను నిర్లక్ష్యం చేసిందిని వైకాపా సభ్యులు శాసనసభలో ధ్వజమెత్తారు. వాహనాల సంఖ్య పెంచి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి కాళీ కృష్ణ శ్రీనివాస్​ అన్నారు.

సభలో మాట్లాడుతున్న ఆరోగ్య శాఖ మంత్రి కాళీ కృష్ణ శ్రీనివాస్​
author img

By

Published : Jul 22, 2019, 10:18 AM IST

రాష్ట్రంలో 108,104 సేవలపై శాసససభలో చర్చ జరిగింది. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ సేవలు మరుగున పడ్డాయని ఆరోగ్య శాఖ మంత్రి కాళీ కృష్ణ శ్రీనివాస్​(ఆళ్ల నాని) అన్నారు. వీటిని ప్రక్షాళన చేయడానికి నిధులు కేటాయించామని తెలిపారు. చెవి, ముక్కు సమస్యలను 104 పరిధిలో చేరుస్తున్నామని తెలిపారు.
ఏటా 6 లక్షల మంది 108 వాహన సేవలు వినియోగించుకుంటున్నామని ఎమ్మెల్యే గోపిరెడ్డి అన్నారు. 108 వాహనంలో రోగిని సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తున్నారని... సిబ్బంది కొరతతో వైద్యం సరైన సమయంలో అందడంలేదని అన్నారు. రోగిని సమీపంలో ఆరోగ్యశ్రీ సదుపాయం ఉన్న ఆస్పత్రికి తరలించాలని ఆరోగ్య శాఖ మంత్రి కోరారు. 108 వాహనంలో సుశిక్షితులైన సిబ్బందిని నియమించాలని నివేదించారు. అంబులెన్సులో ఆక్సిజన్‌ సదుపాయం ఉండాలని గోపిరెడ్డి అన్నారు.

ఆరోగ్య శాఖ మంత్రి ఈ అంశాలపై స్పందిస్తూ... సభ్యుల సూచనలు కచ్చితంగా లెక్కల్లోకి తీసుకుని చర్యలు తీసుకుంటామన్నారు.

సభలో మాట్లాడుతున్న ఆరోగ్య శాఖ మంత్రి కాళీ కృష్ణ శ్రీనివాస్​

ఇదీ చదవండి

రైతన్న గట్టిగా అనుకున్నాడు.. ఇంజినీర్ అయిపోయాడు!

Intro:ap_tpt_51_22_mahila_hatya_av_ap10105

మహిళా దారుణ హత్యBody:చిత్తూరు జిల్లా పలమనేరు లో మహిళ దారుణ హత్య
ఆదివారం లాల్ బహదూర్ నగర్ లోని చెంగమ్మకు చెందిన ఇల్లు బాడుగకు కావాలని నక్కపల్లె గ్రామానికి చెందిన సుశీల(50)అనే మహిళ, ఓ హిందీ మాట్లాడే వ్యక్తి వచ్చి అడిగారు. అయితే ఇల్లు లేదని చెప్పడంతో ఈ రాత్రికి ఇక్కడుండి పొద్దున్నే వెళ్లి పోతామని చెప్పి రాత్రికి వరండాలో పడుకున్నారు.
ఉదయం లేచి చూసేసరికి సుశీల (50)ని ఆ వ్యక్తి బండరాయి తో తలపై కొట్టి చంపేశాడు.
చెంగమ్మ ఇంట్లోనుండి బయటకు రాకుండా గడియ పెట్టి హత్య చేసినట్లు ఆమె తెలిపింది.
గతంలో వీరు పట్టణంలోని రెడ్డి క్వారటర్స్ నందు ఉన్నట్లు, తరచుగా గొడవలు పడుతూ ఉండటంతో స్థానికులు అక్కడ నుండి వీరిని ఖాళీ చేయించినట్లు తెలుస్తోంది. Conclusion:
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.