ETV Bharat / state

లోటస్ పాండ్‌లో దూకుడు రియాల్టీ షో: మంత్రి ఉమ - jagan

లోటస్ పాండ్​లో దూకుడు సినిమాలో బ్రహ్మానందం తరహా రియాల్టీ షో జరుగుతోందని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. సీఎం సర్ అంటేనే జగన్ పలుకుతున్నారని దేవినేని అన్నారు. జగన్ సీఎం పదవీకాంక్షకు పరాకాష్ట ఈ రియాల్టీ షో అని వ్యాఖ్యానించారు.

దేవినేని ఉమ
author img

By

Published : Apr 17, 2019, 10:26 AM IST

జగన్ మానసిక పరిస్థితి ప్రమాదకరంగా ఉందని దేవినేని ఉమ ఆరోపించారు. లోటస్‌పాండ్​ వేదికగా దూకుడు సినిమాలో బ్రహ్మానందం తరహా రియాల్టీ షో జరుగుతోందని ఎద్దేవా చేశారు. సీఎం సర్ అంటేనే జగన్ పలుకుతారని... పదవీకాంక్షకు పరాకాష్ట చేరిందని ధ్వజమెత్తారు. స్పీకరపై దాడి చేసింది కాక గవర్నర్‌కు అన్నీ అబద్ధాలే చెప్పారని విమర్శించారు. 11వ తేది సాయంత్రమే జగన్ ఓటమి ఒప్పుకున్నారని ఉమ అన్నారు.

తెదేపా ప్రభుత్వం ఎక్కడికీ పోదని... మళ్లీ పాలించేది అదే అని ధీమా వ్యక్తం చేశారు. చంచల్‌గూడ జైలా లేదా చర్లపల్లి జైలుకా అనేది తేల్చుకోవాల్సింది జగనే అని అన్నారు. హైదరాబాద్‌లో కూర్చొని కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారుని మండిపడ్డారు.

మీడియాతో మాట్లాడుతున్న దేవినేని ఉమామహేశ్వరరావు

ఇదీ చదవండి

ఈవీఎంలు ఇక్కడ ముద్దు... అక్కడ ఎందుకు వద్దు

Intro:FILENAME: AP_ONG_31_17_BANUDI_BHAGA_BHAGA_ANNADATA_VILA_VILA_AV_C2
CONTRIBUYTER: SHAIK KHAJAVALI, YARRAGONDAPALEM, PRAKSHAM

ఏప్రిల్ నెలలోనే ఎండలు తీవ్ర స్థాయిలో మండిపోతున్నాయి. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం లో ఉదయం ఉదయం పది గంటలు దాటితేనే ప్రజలు బయటకు రాని పరిస్థితి నెలకొంది. తీవ్ర వర్షాభావంతో వడగలుల తీవ్రత గణనీయంగా పెరిగిపోతోంది. దాంతో అరకొరకగా ఉన్న పంటలు సైతం దెబ్బతింటున్నాయి. ప్రదానంగా ఉద్యాన పంటల రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.భానుడి వేడి కిరణాల నుంచి పండ్ల తోటల రక్షణకు విశ్వ ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బొప్పాయి, అరటి, దానిమ్మ తోటల రక్షణకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రదానంగా సున్నితంగా ఉండే బొప్పాయి పంటను కాపాడుకొనేందుకు రైతులు ప్రతి చెట్టుకు తెల్లటి గోతాము పట్టాలు కప్పాల్సి వస్తుంది. సూర్య కిరణాలు కాయలకు తగిలితే ఎండపొడతో దెబ్బతిని భారీగా వస్తుందని రైతులు చెబుతున్నారు. రాబోయె నెలలో అన్నదాతలు ఇంకెన్ని తిప్పలు పడాల్సి వస్తుందో మరి.....

Body:కిట్ nom749

Conclusion:9390663594

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.