ETV Bharat / state

కేసీఆర్ కనుసన్నల్లోనే వైకాపా మేనిఫెస్టో: దేవినేని - ఏపీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్​లోనే వైకాపా మేనిఫెస్టో విడుదలైందని మంత్రి దేవినేని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కుల ఘర్షణలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు.

కేసీఆర్ కనుసన్నలోనే వైకాపా మేనిఫెస్టో
author img

By

Published : Apr 7, 2019, 11:13 AM IST

కేసీఆర్ కనుసన్నలోనే వైకాపా మేనిఫెస్టో:దేవినేని

ప్రతిపక్ష వైకాపా వ్యవహార శైలిని మంత్రి దేవినేని ఉమ ఖండించారు. ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పూర్తి చేసేందుకు కృషి చేస్తుంటే... తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడుతోందని విమర్శించారు. అక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్​తో వైకాపా నేతలు మంతనాలు జరుపుతోందని అగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి - కృష్ణా నదులు అనుసంధానం చేసిన ఘనత తెదేపా ప్రభుత్వానిదేనని...వైకాపా విడుదల చేసిన మేనిఫెస్టోలో కనీసం నదుల అనుసంధానం అంశమే లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ కనుసన్నల్లోనే వైకాపా ఎన్నికల హామీ పత్రం విడుదలైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కుల ఘర్షణలు సృష్టించేందుకు వైకాపా నేతలు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. ఇవన్నీ వైకాపా నేత విజయసాయి రెడ్డి డైరెక్షన్​లోనే జరుగుతున్నాయని అన్నారు. వీటిని ఆరికట్టేందుకు ఎన్నికల సంఘం, పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఎన్నికల్లో తెదేపా గెలుపు ఖాయమన్నారు.. మంత్రి దేవినేని.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast channels only. Available worldwide excluding USA, Canada and any countries included on the then-current US sanctions list. Footage may be used for news purposes in scheduled news programmes only. Any use of NBA game footage outside of regularly scheduled news programmes is prohibited and requires the express written consent of NBA Entertainment. Footage may not be used in pre-game shows, weekly sports highlight shows, coaching programmes, commercials, sponsored segments of any programme, on air promotions and opening and/or closing credits. Clients can put out highlights totaling up to three minutes from up to two games per day, provided that highlights from any one game does not exceed two minutes in total length. Use within 48 hours. No archive. No internet. Mandatory on screen credit to NBA. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: United Center, Chicago, Illinois, USA. 6 April 2019.
1. 00:00 Cut away of Bulls bench
1st Quarter:
2. 00:05 Timothe Luwawu-Cabarrot basket - Bulls trail 21-20
2nd Quarter:
3. 00:14 Jonah Bolden 3-pointer - 76ers 31-25
4. 00:25 JaKarr Sampson 3-pointer  - Bulls trail 38-35
5. 00:34 Joel Embiid dunk - 76ers 53-47
6. 00:45 Replay
7. 00:49 JJ Redick 4-point play - 76ers 57-47
8. 00:58 Replay
3rd Quarter:
9. 01:04 Ben Simmons basket - 76ers 69-55
10. 01:15 Tobias Harris basket - 76ers 76-60
4th Quarter:
11. 01:23 Simmons dunk - 76ers 93-73
FINAL SCORE: Philadelphia 76ers 116, Chicago Bulls 96
SOURCE: NBA Entertainment
DURATION: 01:32
STORYLINE:
Joel Embiid had 20 points and 10 rebounds, JJ Redick scored 23 and the Philadelphia 76ers beat the Chicago Bulls 116-96 on Saturday night.
Embiid dominated inside, Redick supplied the outside touch and the 76ers got back to winning after dropping three in a row.
They bumped their lead over Boston for the No. 3 seed in the Eastern Conference to two games.
Redick nailed four 3-pointers. Tobias Harris added 16 points. Ben Simmons scored 14, and the 76ers pulled away in the third quarter.
JaKarr Sampson led Chicago with a career-high 29 points.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.