ETV Bharat / state

ముఖ్యమంత్రి జగన్​కు డిప్లమాటిక్ పాస్​పోర్ట్

విజయవాడలోని పాస్​పోర్ట్ కార్యాలయానికి సీఎం జగన్ వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో సాధారణ పాస్​పోర్ట్ నుంచి డిప్లమేటిక్ పాస్​పోర్ట్​ను అధికారులు జగన్​కు జారీ చేశారు.

డిప్లమేటిక్ పాస్ పోర్ట్ అందుకోనున్న సీఎంజగన్
author img

By

Published : Jul 20, 2019, 9:28 AM IST

Updated : Jul 20, 2019, 12:31 PM IST

ముఖ్యమంత్రి జగన్ కు విదేశాంగ కార్యాలయం డిప్లమాటిక్ పాస్ పోర్టును జారీ చేసింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఈ పాస్ పోర్టును అందుకున్నారు. ఇప్పటి వరకూ సాధారణ పాస్​పోర్ట్ కలిగిన ఆయనకు... విదేశీ ప్రయాణాలకు ప్రోటోకాల్ వర్తింప చేసేందుకు వీలుగా ఈ డిప్లమాటిక్ పాస్​పోర్ట్ జారీ అయ్యింది. దీన్ని అందుకునేందుకు జగన్ సతీసమేతంగా విజయవాడలోని పాస్ పోర్టు కార్యాలయానికి వచ్చి వివరాలను నమోదు చేసుకున్నారు. చేతివేలిముద్రలు, ఇతర వివరాలను అధికారులకు సమర్పించారు. మరోవైపు వచ్చే నెల 15 తేదీ తర్వాత ఆయన కుటుంబ సభ్యులతో కలసి అమెరికా వెళ్లనున్నారు. అక్కడ వైకాపా ఎన్ఆర్ఐ విభాగం నిర్వహించే సదస్సుకూ ముఖ్యమంత్రి హాజరు కానున్నారు.

Intro:Ap_vja_11_20_Bank_of_baroda_rally_av_Ap10052
Sai babu_ Vijayawada : 9849803586
యాంకర్: 112 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది వాక్ ధన్ పేరుతో విజయవాడ నగరంలోని బి ఆర్ టి ఎస్ రోడ్డు మధుర నగర్ కూడలిలో నడక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ బ్యాంక్ ఆఫ్ బరోడా కు చెందిన వివిధ శాఖల సిబ్బంది పాల్గొని 112 వసంతాల ప్లకార్డులు పట్టుకుని నడక కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా డిప్యూటీ జనరల్ మేనేజర్ వినోద్ మాట్లాడుతూ 112 వసంతాలు పూర్తిచేసుకున్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఇటీవల కాలంలో లో మరో మూడు ప్రైవేటు బ్యాంకుల విలీనం చేసుకొని జాతీయ బ్యాంకుల ఆవిర్భవించిందని ఖాతాదారుల సంక్షేమము నాణ్యమైన సేవలు తమ బ్యాంకు లక్ష్యాలని తెలిపారు.
బైట్ : వినోద్ బ్యాంక్ ఆఫ్ _ బరోడా డిప్యూటీ జనరల్ మేనేజర్.

Body:Ap_vja_11_20_Bank_of_baroda_rally_av_Ap10052

Conclusion:Ap_vja_11_20_Bank_of_baroda_rally_av_Ap10052
Last Updated : Jul 20, 2019, 12:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.