ETV Bharat / state

'రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేశారు' - fires

రైతుల సున్నా వడ్డీపై శాసనసభలో వాడీవేడి చర్చ జరుగుతోంది. గతంలో తెదేపా ప్రభుత్వం రైతులను మోసం చేసిందని... పంటరుణాలకు కట్టాల్సిన వడ్డీ కట్టకుండా నిర్లక్ష్యం చేసిందని జగన్​ ఆరోపించారు.

సీఎం జగన్
author img

By

Published : Jul 11, 2019, 3:43 PM IST

రుణమాఫీ పేరుతో గత ప్రభుత్వం రైతులను మోసం చేసిందని సీఎం జగన్​ ఆరోపించారు. గతేడాది కేంద్రం రూ. 76,721 కోట్లు పంట రుణాలిచ్చిందని... రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం లెక్కన రూ.3,068 కోట్లు ఇవ్వాల్సి ఉందని సీఎం తెలిపారు. ఆ మొత్తం చెల్లించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని జగన్​ మండిపడ్డారు. ఐదేళ్లుగా రైతులకు రూ.15 వేల కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందని... అవేవి చెల్లించకుండా దానికే రుణమాఫీ అనే పేరు పెట్టి మోసం చేశారని ఆరోపించారు. రుణమాఫీ పేరుతో గత ప్రభుత్వం రైతులకు చెల్లించింది ఏమిటని సీఎం ప్రశ్నించారు.

ఇదీ చదవండి... 'డియర్​' కోసం తపన... కామ్రేడ్​ ట్రైలర్​

Intro:ap_knl_91_11_avagahana_av_ap10128.. దోమ పుట్ట రాదు దోమ కుట్ట రాదు అన్న నినాదంతో వైద్యాధికారి నగేష్ ఆరోగ్య పర్యవేక్షకుడు రామ్మోహన్ తదితరులు విద్యార్థులకు అవగాహన కల్పించారు .కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికెర కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో గురువారం స్థానిక వైద్య సిబ్బంది వైద్య సేవల అనంతరం అవగాహన కల్పించారు . వారు మాట్లాడుతూ దోమ పుట్టకుండా చూడడంతో పాటు దాని వల్ల అనారోగ్యం బారిన పడకుండా అవసరమైన సూచనలు పాటించాలని కోరారు . దోమల వల్లనే మలేరి యా డెంగ్యూ చికెన్ గన్యా తదితర వ్యాధులు వచ్చే ప్రమాదమున్నందున వసతి గృహాల్లో ఉండే విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు . ఈ కార్యక్రమంలో లో పాఠశాలలో ప్రత్యేక అధికారి సుభాషిని, వైద్య సిబ్బంది సరోజమ్మ ,ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా,

Conclusion:8008573822

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.