ETV Bharat / state

దేశంలో ఏ సీఎం చేయని పని జగన్ చేశారు: రోజా - roja

గత ఐదేళ్లలో చంద్రబాబు రైతులను ఏనాడూ పట్టించుకోలేదని వైకాపా శాసనసభ్యురాలు రోజా విమర్శించారు. రైతుల పక్షపాతిగా జగన్ పరిపాలన సాగిస్తున్నారన్నారు.

వైకాపా శాసనసభ్యురాలు రోజా
author img

By

Published : Jul 16, 2019, 5:45 PM IST

వైకాపా శాసనసభ్యురాలు రోజా

రాష్ట్ర బడ్జెట్​ను చూసి ప్రతిపక్షనేత చంద్రబాబుకు దిమ్మతిరిగిందని వైకాపా శాసనసభ్యురాలు రోజా ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో చంద్రబాబు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టని విధంగా రాష్ట్రంలో కౌలు రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. వాయిదా తీర్మానం దేనిమీద పెట్టాలో కూడా తెదేపా శాసనసభ్యులకు తెలియటం లేదని ఎద్దేవా చేశారు.

ఇదీచదవండి

కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాధ్యం కాదు: సీఎం

Intro:ap_rjy_96_16_grama volunteer_interviews_av_c17
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలంలో గ్రామ వాలంటీర్లకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఎంపీడీవో సుభాషిని ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దీనిపై ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామీణ మండలంలో 918 మంది గ్రామ వాలంటీర్ల అవసరం ఉండగా 2812 మంది దరఖాస్తు చేసుకున్నారన్నారు. అయితే ఇంటర్వ్యూకి వచ్చిన అభ్యర్థులను అన్ని విధాల ప్రశ్నిస్తూ ప్రభుత్వ పథకాలపై ,సామాజిక సేవపై అభ్యర్థికి ఎంత మేరకు అవగాహన ఉందో తెలుసుకుంటున్నామన్నారు. అభ్యర్థి ప్రతిభను పరిగణలోకి తీసుకొని ఎంపిక చేస్తున్నాము తప్ప ఎటువంటి ప్రలోభాలకు లోనవడంలేదన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనలకు కట్టుబడి అభ్యర్థి ప్రజలకు సేవ చేయగలడా లేదా అన్నది ఆలోచించి అభ్యర్థిని ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 23 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయని ,గైర్హాజరైన వాళ్లందరికీ ఈ నెల 24న మరో అవకాశం ఇచ్చి ఇంటర్వ్యూ నిర్వహిస్తామన్నారు.

Body:రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం

Conclusion:7993300498
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.