ETV Bharat / state

ఆశావాహుల ఆఖరి ప్రయత్నం! - elections

సీఎం నివాసానికి పెద్దఎత్తున పెండింగ్‌ నియోజకవర్గాల ఆశావహులు చేరుకున్నారు. ఇప్పటికే 130 స్థానాలకు అభ్యర్ధుల జాబితా ఖరారైంది. మిగిలిన ఒక్కో స్థానం నుంచి అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నివాసానికి భారీగా తెదేపా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.

ఆశావాహుల ఆఖరి ప్రయత్నం!
author img

By

Published : Mar 12, 2019, 2:06 PM IST

సీఎం నివాసానికి పెద్దఎత్తున పెండింగ్‌ నియోజకవర్గాల ఆశావహులు చేరుకున్నారు. ఇప్పటికే 130 స్థానాలకు అభ్యర్ధుల జాబితా ఖరారైంది. మిగిలిన ఒక్కో స్థానం నుంచి అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు నివాసానికి భారీగా తెదేపా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు.

పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాల నాయకులను పార్టీ అధిష్ఠానం పిలిపించి మాట్లాడుతోంది. ఆయా నియోజకవర్గాల్లో నేతల అభిప్రాయాన్ని సమన్వయ కమిటీ సేకరిస్తోంది. ఆ తరువాత వివరాల నివేదికను పార్టీ అధినేతకు ఇవ్వనుంది. యనమల, సుజనా ఆధ్వర్యంలో 2 సమన్వయ కమిటీల ద్వారా అభిప్రాయాల సేకరణ జరుగుతోంది. ఒకట్రెండు రోజుల్లో పెండింగ్‌ జాబితా మొత్తం పూర్తవుతుందంటున్న పార్టీ వర్గాలు తెలిపాయి.

RESTRICTIONS: No access USA. Must courtesy WPLG. SNTV clients only. Use on broadcast and digital channels, including social. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Miami-Dade County Correctional Center, Miami, Florida, USA. 11th March 2019.
1. 00:00 . Mixed martial artist and boxer Conor McGregor walking out of jail and getting into vehicle
2. 00:42 ++DIFFERENT ANGLE++ Conor McGregor walking out of jail and getting into vehicle
SOURCE: WPLG
DURATION: 01:30
STORYLINE:
Mixed martial artist and boxer Conor McGregor has been arrested in South Florida for stealing the cellphone of someone who was trying to take his photo, authorities said.
According to a Miami Beach police report, the 30-year-old McGregor was arrested Monday afternoon and charged with robbery and criminal mischief. An attorney for McGregor called the altercation "minor" and said the popular fighter would cooperate with authorities.
McGregor was leaving the Fontainebleau Miami Beach shortly after 5 a.m. (0900 GMT) Monday when a 22-year-old man attempted to take a picture of McGregor, the police report said.
Police said McGregor slapped the phone out of the man's hand and then stomped on it several times.
McGregor then grabbed the phone and left the area, the report said.
Police later found McGregor at his local address.
McGregor was released Monday night after posting 12,500 US dollar bond.
"Last evening Conor McGregor was involved in a minor altercation involving a cellphone that resulted in a call to law enforcement," Samuel J. Rabin Jr., a Miami-based attorney representing McGregor, said in a statement.
"Mr. McGregor appreciates the response of law enforcement and pledges his full cooperation."
McGregor, who is from Ireland, is the former UFC featherweight and lightweight champion and one of the biggest draws in MMA.
He returned to UFC last fall after a hiatus during which he made his boxing debut, a loss to Floyd Mayweather.
He was suspended from UFC for six months and fined 50,000 US dollars for a brawl after his loss to Khabib Nurmagomedov in October.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.