ETV Bharat / state

'జగన్​కు ఓటేస్తే... మరణశాసనం రాసుకున్నట్లే' - hinduja

'ప్రతిపక్ష నేత జగన్​కు ఓటేస్తే మన మరణశాసనం మనమే రాసుకున్నట్లే. అవినీతిపరుడికి అవకాశం ఇస్తే కేసుల మాఫీకి ప్రయత్నిస్తాడే తప్ప, ప్రజల గురించి పట్టించుకోడు. రాష్ట్రాన్ని విభజించి తప్పు చేసినందుకు కాంగ్రెస్​ను శిక్షించాం. వేల కోట్లు అవినీతి చేసిన దుర్మార్గుడికి ఈ ఎన్నికల్లో ఓటు వేస్తామా?'- చంద్రబాబు

జగన్​పై సీఎం ధ్వజం
author img

By

Published : Mar 13, 2019, 6:54 PM IST

జగన్​పై సీఎం ధ్వజం
కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన వ్యక్తికి ఓటు వేస్తే మన మరణశాసనం మనమే రాసుకున్నట్లని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. జగన్ ఫ్యాను ఏపీలో ఉంటే స్విచ్ హైదరాబాద్​లో ఉందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్​లో భూ అక్రమాలకు పాల్పడిన జగన్​ని కేసీఆర్ తన ఆధీనంలో పెట్టుకోరాఅని ప్రశ్నించారు. జగన్​ అక్రమాస్తులపై దర్యాప్తు చేయాలని సీబీఐకి ఈడీ లేఖ రాసి రెండు సంవత్సరాలైనా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. భాజపా, వైకాపా రెండూచేతులు కలిపాయనడానికి ఇది నిదర్శనమని అమరావతి ప్రజావేదికలో స్పష్టం చేశారు.

జగన్​పై సీఎం ధ్వజం
కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిన వ్యక్తికి ఓటు వేస్తే మన మరణశాసనం మనమే రాసుకున్నట్లని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. జగన్ ఫ్యాను ఏపీలో ఉంటే స్విచ్ హైదరాబాద్​లో ఉందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్​లో భూ అక్రమాలకు పాల్పడిన జగన్​ని కేసీఆర్ తన ఆధీనంలో పెట్టుకోరాఅని ప్రశ్నించారు. జగన్​ అక్రమాస్తులపై దర్యాప్తు చేయాలని సీబీఐకి ఈడీ లేఖ రాసి రెండు సంవత్సరాలైనా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. భాజపా, వైకాపా రెండూచేతులు కలిపాయనడానికి ఇది నిదర్శనమని అమరావతి ప్రజావేదికలో స్పష్టం చేశారు.
Digital Advisory
Wednesday 13th March 2019
Clients, please note story number 5171695 (Formula 1 Australia Preview) is cleared for SNTV clients to use on digital and social media channels.
Full restrictions on the video are stated here:
SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide.
Scheduled news bulletins only, specifically excluding sports news or sports magazine programmes. No access to channels exclusively dedicated to sports coverage. Use within 24 hours of the end of the relevant event. If news edits are edited by Subscribers they should be well balanced and comprise no less than the core race edit of 90 seconds. Copyright in all news edits shall remain with FOM. FOM reserves the right to demand delivery of all FOM material from SNTV subscribers on demand. News items can only be broadcast by German broadcasters, broadcasting in German and English (except subscription and pay per view broadcasters and German broadcasters broadcasting in any other language) with the prior permission of RTL Television and FOM. News items can only be broadcast in Italy, San Marino or The Vatican State under the News Access provisions applicable under Italian Law.  News items can only be broadcast in the United Kingdom, the Channel Islands, the Isle of Man and the Republic of Ireland under the Sports News Access Code applicable in these territories. 24 hours news services (including CNN, Sky News and BBC News Channel) may only broadcast each edit a maximum of three times in any 12-hour period. Digital edits shall not be downloadable and the operator of the relevant Digital Platform shall deploy appropriate digital rights management techniques to protect such material from unauthorised use or access. Clients must ensure all "embed" or "export" functionalities are disabled at all times. Copyright in all digital edits shall remain with FOM. FOM reserves the right to demand delivery of all FOM material from SNTV subscribers on demand. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
Regards,
SNTV

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.