ETV Bharat / state

చెన్నైకి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు - undefined

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... తమిళనాడు రాజధాని చెన్నై చేరుకున్నారు. డీఎంకే అగ్రనేత స్టాలిన్​ను కలవనున్నారు.

చెన్నైకి బయల్దేరిన సీఎం చంద్రబాబు
author img

By

Published : Apr 16, 2019, 12:05 PM IST

Updated : Apr 16, 2019, 1:31 PM IST

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెన్నై వెళ్లారు. పర్యటనలో భాగంగా డీఎంకే ప్రధాన కార్యాలయానికి చేరుకుని.. ఆ పార్టీ అగ్రనేత స్టాలిన్​ను కలుస్తారు. డీఎంకే నేతలతో భేటీ అనంతరం స్టాలిన్​తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొంటారు. ఈవీఎంలలో లోపాలను చంద్రబాబు వివరించనున్నారు.

sample description
Last Updated : Apr 16, 2019, 1:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.