ETV Bharat / state

చంద్రబాబు వ్యవహారశైలి భిన్నంగా ఉంది: శ్రీకాంత్​రెడ్డి

మూడు రోజులుగా చంద్రబాబు వ్యవహారశైలి భిన్నంగా కనిపిస్తుందని చీఫ్ విప్ శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. పీపీఏల విషయంలో చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. విద్యుత్‌ను తక్కువ ధరకు కొనుగోలు చేయాలని సీఎం యోచిస్తున్నారని శ్రీకాంత్‌ రెడ్డి వెల్లడించారు.

author img

By

Published : Jul 18, 2019, 10:38 AM IST

chief whip-srikanth reddy-on-cbn
చంద్రబాబు వ్యవహారశైలి భిన్నంగా ఉంది: శ్రీకాంత్‌ రెడ్డి

పీపీఏల విషయంలో ముఖ్యమంత్రి జగన్ తక్కువ ధరకు విద్యుత్​ కొనుగోలు చేయాలని చూస్తుంటే.. చంద్రబాబు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు. 2 రూపాయలకే సంప్రదాయేతర విద్యుత్ ఇస్తామంటే కాదని.. గత ప్రభుత్వం 5 రూపాయలకు విద్యుత్‌ను కొనుగోలు చేసిందని అన్నారు. మూడు రోజులుగా చంద్రబాబు వ్యవహారశైలి భిన్నంగా కనిపిస్తోందని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. విద్యుత్‌ కొనుగోలులో అవినీతికి పాల్పడినందుకే ఆయన కంగారు పడుతున్నారని ఆరోపించారు.

Intro:ap_vsp_76_18_sp_pressmeet_moist_avb_ap10082 శివ, పాడేరు యాంకర్: విశాఖ ఏజెన్సీలో గంజాయి నిర్మూలన పై కార్యాచరణ అధికారులతో ఎస్పీ అట్టాడ బాబూజీ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఏజెన్సీలో గంజాయి నిర్మూలనకు అన్ని శాఖలతో ఉమ్మడి ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. యువతకు ఉపాధి, సాగు దారులకు ప్రత్యామ్నాయ వ్యవసాయ మార్గాలు, ప్రోత్సహిస్తున్న వారిపై కేసులు బనాయిస్తామని చెప్పారు. ఇటీవల ఎస్పీ బాబూజీ మావోయిస్టులకె లేఖ రాసి వారిలో కదలిక తీసుకు రావాలని ఓ ప్రయత్నం చేశారు. మావోయిస్టులు ఉనికి కోల్పోయి ఆత్మ స్టైర్యాన్ని కోల్పోయారని చెప్పారు. సరిహద్దు గిరిజనులు తెలుసుకున్నారని మావోలను వ్యతిరేకిస్తున్నారన్నారు2 బైట్: అట్టాడ బాబూజీ, ఎస్పీ, విశాఖ పట్నం మీరు జన శ్రవంతిలో కలవండి అంటూ పిలుపు నిచ్చారు. రివార్డు ఇచ్చి ఉద్యోగ, ఉపాధి కలిపిస్తామని పిలుపునిచ్చారు. శివ, పాడేరు పలు మావోయిస్టు విధ్వాంసాలకు సంహరించిన 5 గురు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరచగా విశాఖ కోర్టు 15 రోజులు రిమాండ్ విధించింది శివ, పాడేరు

Body:శివ

Conclusion:పాడేరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.