ETV Bharat / state

ఆందోళన వద్దు...చరిత్ర పునరావృతమవుతుంది : చంద్రబాబు - mps

తెదేపాకు సంక్షోభాలు కొత్త కాదని అధినేత చంద్రబాబు అన్నారు. తెదేపాకు కార్యకర్తలు, ప్రజలు అండగా నిలబడిన ప్రతి సారి తిరిగి పుంజుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఎంపీలు వారి స్వార్ధ ప్రయోజనాల కోసమే పార్టీని వీడి భాజపాలోకి చేరారన్నారు.

ఆందోళన వద్దు...చరిత్ర పునరావృతమవుతుంది:చంద్రబాబు
author img

By

Published : Jun 21, 2019, 7:03 AM IST

పార్టీని వీడిన ఎంపీల గురించి, పార్టీని గురించి ప్రస్తావిస్తూ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసమే...
రాష్ట్ర ప్రయోజనాల కోసమే నాడు భాజపాను వీడామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్విట్టర్లో స్పష్టం చేశారు. ఆ రోజు భాజపా తో వీడకుండా కలిసి ఉంటే తెదేపా పరిస్థితి ఇప్పుడు చాలా మెరుగ్గా ఉండేదని ఆయన అన్నారు. అలా కలిసి ఉంటే రాష్ట్రాన్ని, కోట్లాది మంది ప్రజల భవిష్యత్తును పణంగా పెట్టినట్లయ్యేదని, కానీ తాను ఆ పనిచేయలేదన్నారు. తన జీవితం మొత్తం ప్రజల ప్రయోజనాల కోసమే కష్టపడ్డానని, అధికారంలో ఉన్నామా లేదా అన్నది చూడలేదని చంద్రబాబు స్పష్టం చేశారు.

  • The reason behind @jaitdp differing with BJP was to achieve Special Status for AP which was left in the lurch post-bifurcation. It would have been easy for me to remain friendly with BJP while betraying the future of AP and its crores of people. I didn’t do that.

    — N Chandrababu Naidu (@ncbn) June 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

  • All my life, I have strived for the good of people and will continue to do so regardless of being in power or not. TDP MPs joining BJP today is the result of my fight for AP's rights. They had their own personal agendas to address.

సంక్షోభాలు కొత్త కాదు...పార్టీని వీడి భాజపాలోకి వెళ్లిన ఎంపీలకు వారి వ్యక్తిగత అజెండా లు ఉన్నాయని చంద్రబాబు అన్నారు. ఇలాంటి సంక్షోభాలు తనకు కొత్త కాదని గుర్తు చేశారు. గతంలోనూ తెలుగుదేశం చచ్చిపోయింది అన్నారని, పూడ్చి పెట్టేశాము అని ఇతరులు ప్రగల్భాలు పలికిన పరిణామాలను ఆయన ప్రస్తావించారు. తెదేపా ఏనాడు చేతులెత్తేయలేదని...ప్రతీ సారి తిరిగి పుంజుకున్నామన్నారు.
  • These crises situations are not new to me, not new to the party. Earlier, many said TDP is dead. Many said TDP is a closed chapter. Many said leaders are deserting the party and that it will be gone and buried. We never gave up. We came back.

కార్యకర్తలు, ప్రజలే తెదేపాకు అండ....తెలుగుదేశం పార్టీకీ లక్షలాది కార్యకర్తలు, కోట్లాది తెలుగు ప్రజల అండ ఉందన్న చంద్రబాబు.. చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి ఆందోళన లేదని తేల్చి చెప్పారు.
  • We have lakhs of Karyakarthas and crores of Telugu people behind us. History will repeat itself. There is nothing to worry #TDPWillBeBack

పసుపు సైనికుల్లా మీ వెంటే ఉంటాం...చంద్రబాబు ట్వీట్ కు ప్రతి స్పందనగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ సైతం ట్వీట్ చేశారు. నిబద్ధత కలిగిన పసుపు సైనికుల్లా...అధినేత చంద్రబాబు వెంటే ఉండి పోరాడతామని స్పష్టం చేశారు.

Intro:AP_TPG_07_20_STUDENTS_YOGA_TELUGU_BOOK_OF_RECORD_PKG_C2
నోట్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ కథనాన్ని పరిశీలించండి సార్ .ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
(  ) యోగ ..శారీరక విన్యాసాలతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధంపజేసే దివ్య ఔషధం. ప్రతి మనిషి తన జీవిత గమనంలో గమ్యం దిశగా పరిగెడుతూనే ఉంటారు. ఈ క్రమంలోనే అలసటకు గురైనప్పుడు ప్రశాంతత అవసరం. లేకుంటే ఆరోగ్యం అదుపుతప్పి ఇక పరుగు సాగదు. జీవన నావ దరిచేరదు. జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని దూరం చేసి మానసిక శాంతి, మంచి ఆరోగ్యం అందించేందుకు సహజ రాజయోగ దోహదం చేస్తుంది. తద్వారా యోగాభ్యాసం చేయడం వల్ల మానసిక ఆరోగ్యం యం టి తేజ చురుకుదనం ప్రసాదిస్తుంది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన అంతర్జాతీ యోగ దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులోని విద్యార్థులు సూర్య నమస్కారాలు చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ఘనతను సాధించారు. ఇప్పటివరకు యోగ ఆసనాలతో రికార్డ్ చేయడం అరుదైన విషయమని ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు పేర్కొన్నారు.

Body:అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అమలోద్భవి పాఠశాలలో తెలుగు బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డు సాధించడం కోసం వేయి మంది విద్యార్థులతో సహస్ర విద్యార్థుల నమస్కారములు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బిషప్ జయరావు పొలిమేర, ఆర్.సి.యం పాఠశాలల డిప్యూటీ జనరల్ మేనేజర్ ఫాదర్ జి. మోజేష్, ఏలూరు విజన్ లైన్స్ క్లబ్ అధ్యక్షులు సిహెచ్ కృష్ణంరాజు, రీజియన్ చైర్ పర్సన్ సిహెచ్ అవినాష్ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. యోగ గురువు రామకృష్ణ పర్యవేక్షణలో విద్యార్థులు యోగా ఆసనాలు చేశారు .అనంతరం వేయి మంది విద్యార్థులతో ఒకేసారి సహస్ర విద్యార్థుల సూర్యనమస్కారాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు ఏకాగ్రతతో సూర్యనమస్కారాలు ఆచరించారు. సుమారు గంట పైగా ఏకధాటిగా సూర్యనమస్కారాలు యోగాసనాలు విద్యార్థులను వేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సాధించారు. ఈ సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డు అబ్జర్వర్ సాయి విచ్చేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డు ప్రశంసా పత్రాన్ని నిర్వహణకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను అందరూ అభినందించారు ప్రతి రోజు అరగంట సేపు యోగాసనాలు వేసి ఇ ఆరోగ్యాన్ని ని సంరక్షించుకోవాలని విలువల ఏకాగ్రత పెరుగుతాయి తెలిపారు.

Conclusion:బైట్ 1 ఫాదర్ మోజేస్ ,ఆర్.సి.యం పాఠశాలల డిప్యూటీ జనరల్ మేనేజర్
2. శ్వేత, విద్యార్థిని
3. సాయి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు అబ్జర్వర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.