నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రోడ్డు పక్క ఉన్న రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలపై మాట్లాడి చర్చను తప్పుదోవ పట్టిస్తారా? అంటూ అంబటి రాంబాబు అన్న మాటలకు చంద్రబాబు స్పందించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనకు మంచి మిత్రుడని తెలిపారు. రాజశేఖర్‌రెడ్డి, తాను ఒకే గదిలో పడుకున్నామని గుర్తు చేశారు. మాలాంటి మంచి స్నేహితులు ఎవరూ లేరని వెల్లడించారు. తమ మధ్య రాజకీయ విరోధం తప్ప వ్యక్తిగత విభేదాల్లేవని చంద్రబాబు స్పష్టం చేశారు.
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్: చంద్రబాబు
''రాజశేఖర్‌రెడ్డి నాకు మంచి మిత్రుడు...రాజశేఖర్‌రెడ్డి, నేను ఒకే గదిలో పడుకున్నాం...మా అంత మంచి స్నేహితులు ఎవరూ లేరు..మా మధ్య రాజకీయ విరోధం తప్ప వ్యక్తిగత విభేదాల్లేవు"- చంద్రబాబు
నదీ పరివాహక ప్రాంతాల్లో నిర్మాణాలపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రోడ్డు పక్క ఉన్న రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలపై మాట్లాడి చర్చను తప్పుదోవ పట్టిస్తారా? అంటూ అంబటి రాంబాబు అన్న మాటలకు చంద్రబాబు స్పందించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనకు మంచి మిత్రుడని తెలిపారు. రాజశేఖర్‌రెడ్డి, తాను ఒకే గదిలో పడుకున్నామని గుర్తు చేశారు. మాలాంటి మంచి స్నేహితులు ఎవరూ లేరని వెల్లడించారు. తమ మధ్య రాజకీయ విరోధం తప్ప వ్యక్తిగత విభేదాల్లేవని చంద్రబాబు స్పష్టం చేశారు.
Etv Contributor : Satish Babu,Vijayawada
Phone : 9700505745
( ) ప్రసవం కోసం వచ్చిన చిన్నమ్మ అనే మహిళ పురిటిగడ్డ విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈనెల 16వ తేదీన విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం చిన్నమ్మ గర్భిణీ చేరింది. ఉదయం చిన్నమ్మ మరణించడంతో ఆమె మృతదేహాన్ని ఇటు జబ్బులు రాకుండా మా చెల్లికి తరలించడానికి ఆసుపత్రి సిబ్బంది యత్నించగా భర్త రాజు అంబులెన్స్ ను అడ్డుకుని బంధువులతో ధర్నాకు దిగారు. తన భార్య మృతికి కారణం ఏంటని సిబ్బందిని ప్రశ్నించగా ఏమి సమాధానం చెప్పడం లేదని చిన్నమ్మ గుడికి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇ చిన్నమ్మ భర్తను సముదాయించడానికి యత్నించారు. ఆస్పత్రిలో ఒకే మంచం పై ఇద్దరు పేషెంట్లను ఉంచుతున్నారని మంచినీటి సౌకర్యం లేదని ప్రతి పనికి సిబ్బంది తమను డబ్బులు అడుగుతున్నారని తోటి రోగుల బంధువులు మండిపడ్డారు. సెక్యూరిటీ సిబ్బంది తమతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బైట్స్....రాజు భర్త
బంధువులు
Body:AP_VJA_20_18_DHARNA_AT_GGH_AVB_AP10050

Conclusion:AP_VJA_20_18_DHARNA_AT_GGH_AVB_AP10050