ETV Bharat / state

ప్రభుత్వానికి నేనే సమస్యగా మారానేమో!?: చంద్రబాబు

author img

By

Published : Jul 2, 2019, 8:38 PM IST

Updated : Jul 2, 2019, 11:31 PM IST

కుప్పం పర్యటనలో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు కార్యకర్తల భేటీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైకాపాకు నేనే సమస్యగా మారానేమోనన్న ఆయన... ప్రజా సంక్షేమం కాకుండా నామీద కేసులు పెట్టడం పైనే దృష్టిసారించారని ఆరోపించారు.

chandrababu-comments-on-ycp-govt-kuppam-tour

చిత్తూరు జిల్లా శాంతిపురం కార్యకర్తల భేటీలో చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదిక ఎందుకు కూల్చేశారో వారికే అర్థం కావటం లేదని అన్నారు. నన్ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవటమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. వైకాపాకు నేనే సమస్యగా మారానేమో అని వ్యాఖ్యానించారు. నేనుండే ఇల్లు, నా వ్యక్తిగత భద్రతపై దృష్టి పెట్టినట్లు ఉన్నారని... నా మీద 30 అంశాల్లో అంతర్గత విచారణ వేశారని అన్నారు. నాపై ఇంకా ఏదీ దొరకలేదని అప్పటి మంత్రులపైనా ఆగ్రహించే పరిస్థికి వచ్చారని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమం కాకుండా నా మీద కేసులు పెట్టేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపించారు. రెండు మండలాల్లో పర్యటన ముగించుకున్న ఆయన కుప్పం చేరుకున్నారు. రేపు గుడిపల్లె, కుప్పం మండలాల్లో పర్యటించనున్నారు.

Intro:విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో సాలూరు నియోజకవర్గం పరిధిలో ఉన్న మక్కువ పాచిపెంట సాలూరు మండల గిరి పుత్ర గ్రామాల అన్నిటికి నుండి గిరిజనులు పోలీసు బృందం గిరిజన రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ కార్యక్రమం అదేవిధంగా చేరువ అనే కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా శ్రీమతి బి రాజకుమారి సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఎన్నో విషయాలు గిరిజనులకు విశ్లేషించింది
గిరిజనులకు చేయూతనివ్వడానికి కొన్ని సంస్థల నుండి బ్రతక డానికి వీలుగా టీవీ మెకానిక్ ,తాపీ మేస్త్రీ ,కార్పెంటర్ కార్ డ్రైవింగ్ ఇలాంటి కార్యక్రమాలకు శిక్షణ ఇచ్చి వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడితే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేసింది
పోలీస్ డిపార్ట్మెంట్ గిరిజన గ్రామాల్లో సాలూరు నియోజకవర్గ అ పరిధిలో ఉన్న 32 రోడ్డు పోలీస్ సిబ్బంది వీళ్ళకి రోడ్ల అవసరము అని సర్వే చేసి పంపు గా 600 కోట్లతో వీళ్ళకి రోడ్లు మంజూరు అయ్యాయి
అదేవిధంగా పాచిపెంట లో గిరిజనులకు కోసం పోలీస్ స్టేషన్ లో అందుబాటులో ఒక ట్రాక్టర్ ఒక ఆయిల్ మిషన్ గిరిజనులకు వ్యవసాయం చేసుకోవడానికి ఎవరికి కావాలన్న వాడుకోవడానికి గవర్నమెంటు సేంక్షన్ చేసి అందుబాటులో ఉంచారు
మీరు కావలసిన విత్తనాలు సరఫరా చేయుటకు అభివృద్ధికి కూడా సహకరిస్తున్నారు
ప్రతి సోమవారం అన్ని డిపార్ట్మెంటు అధికారులు గిరిజనులకు అందుబాటులో ఉండే ఒక ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు ఒక భూమి పాస్బుక్ ఏదైనా నా లోటు ఉన్న భర్తీ చేయడానికి అప్లికేషన్ అధికారులు పెట్టుకుంటే ఎన్ని రోజుల్లో లో ఆ లోటును భర్తీ చేస్తారని ఒక రిసిప్ట్ ఇస్తారని ఆ పని చేయకపోతే వాళ్ళ పై అధికారికి ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు
మహిళా మిత్ర అనే కార్యక్రమంలో చదువుకున్న ఆడపిల్లలకు లేదా భార్య భర్తలు గొడవలు అదేవిధంగా వాట్సప్ ఫేస్బుక్ లో ఆడపిల్లలను ఏడిపించే పోస్టింగ్ చేసిన నా మహిళా మిత్ర ద్వారా మాకు తెలియ చేసిన వారికి కి జరిపిస్తామని ఎస్పీ రాజకుమారి అన్నారు
అడవుల్లో తిరుగుతూ సిద్ధాంతాలతో తుపాకి పట్టిన వారిని అన్నలు అనుకోకుండా అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న పోలీసులను అన్నలు అక్కలు అని అనుకోవాలని ఎస్పీ రాజకుమారి అన్నారు
గిరి శిఖర గ్రామాల్లో ఏం సభలు నిర్వహించే అక్కడ వారి సమస్యలు పరిష్కరిస్తున్న ట్లు చెప్పారు
పోలీసులతో మెడికల్ క్యాంపు లో వాలీబాల్ టోర్నమెంట్ లో పెట్టి వారిని ఇంకా అభివృద్ధి చేస్తామని అన్నారు
మహిళా రక్షణ కోసం వన్ మహిళా మిత్రులను నిర్మించి శ్రావణ అందిస్తామన్నారు
గిరిశిఖర గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి తమ శాఖ ద్వారానే ప్రతిపాదనలు వెళ్ళింది మీరు ఎన్ని గ్రామాలకు రహదారులు రానున్నాయని స్పష్టం చేశారు
కార్యక్రమాల్లో ఓ ఎస్ డి రామ్మోహన్రావు , ఏ ఎస్ పి సుమిత్ గార్డ్, సీఐ సింహాద్రి నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Body:u

Conclusion:u
Last Updated : Jul 2, 2019, 11:31 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.