తన భద్రత కుదింపుపై తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. కుదించిన భద్రతను పునరుద్ధరించాలని వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. 2014కు ముందు మాజీ సీఎం హోదాలో కల్పించిన భద్రతను ప్రభుత్వం కుదించింది.
హైకోర్టును ఆశ్రయించిన చంద్రబాబు..
తనకు భద్రత కుదించడంపై మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసుకున్న వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిగే అవకాశం ఉంది.
chandrababu-approached-the-high-court-on-security
తన భద్రత కుదింపుపై తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. కుదించిన భద్రతను పునరుద్ధరించాలని వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషన్పై మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది. 2014కు ముందు మాజీ సీఎం హోదాలో కల్పించిన భద్రతను ప్రభుత్వం కుదించింది.
Dehradun (Uttarakhand), Jun 29 (ANI): Wadia Institute of Himalayan Geology scientist Sushil Kumar on Saturday shared his views on rumours of Kedarnath and Badrinath temple slinking. Debunking the news Wadia Institute of Himalayan Geology (WIHG) scientist Sushil Kumar said that both the temples cannot slink off because of the huge numbers of pilgrims. "There can be another reason of temples slinking off, as Indian plate is moving by 40 mm per year, so that can be the reason," said Kumar.
Last Updated : Jul 2, 2019, 7:38 AM IST