దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరును జాతీయ నేతల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఆయనతో.. మాజీ ప్రధాని దేవెగౌడతో పాటు.. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై ఆరా తీశారు. ఈవీఎంల మొరాయింపు, నాయకుల మధ్య ఘర్షణల వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు.. తెదేపా తరఫున రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసిన మాజీ ప్రధాని దేవెగౌడ... కర్ణాటక రాష్ట్రంలో తమ పార్టీ జేడీ(ఎస్) తరఫున ఎన్నికల ప్రచారానికి రావాలని ఆహ్వానించారు.
చంద్రబాబూ.. కర్ణాటకకు ప్రచారానికి రండి: దేవెగౌడ - phhone
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాజీ ప్రధాని దేవెగౌడ, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా ఫోన్‌లో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగిన తీరు... ఈవీఎంల మొరాయింపుపై ఆరా తీశారు.
దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తీరును జాతీయ నేతల దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఆయనతో.. మాజీ ప్రధాని దేవెగౌడతో పాటు.. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై ఆరా తీశారు. ఈవీఎంల మొరాయింపు, నాయకుల మధ్య ఘర్షణల వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు.. తెదేపా తరఫున రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం చేసిన మాజీ ప్రధాని దేవెగౌడ... కర్ణాటక రాష్ట్రంలో తమ పార్టీ జేడీ(ఎస్) తరఫున ఎన్నికల ప్రచారానికి రావాలని ఆహ్వానించారు.
Body:ప్రస్తుతం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగజారుడు తనంగా మాట్లాడుతున్నారని భీమిలి నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు అన్నారు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి ఈసీ పైన ప్రతిపక్ష పార్టీలపైన లేనిపోని వ్యాఖ్యలు చేయడం సరి కాదని తెలిపారు చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో చూసి ప్రజలు విసుగు చెందారని ఈసారి వైకాపాకు పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపిస్తారనే వాస్తవం చంద్రబాబుకు స్పష్టంగా తెలిసి పోవడంతో ఆయన తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పైన ఈసీ పైన లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు
---------
బైట్: అవంతి శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి
--------- ( ఓవర్).
Conclusion: