వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిపై తెదేపా నేత బుద్ధా వెంకన్న ట్విట్టర్లో ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకసారి ఓడిపోతేనే చెల్లని కాణి అంటే... 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్ష పదవిలో ఉన్న విజయమ్మ 70వేల ఓట్ల తేడాతో ఎందుకు ఓడిపోయారని విజయసాయిరెడ్డిని ట్విట్టర్లో ప్రశ్నించారు. పార్టీ అధ్యక్షుడి బాబాయిని సొంత ఊరిలో గెలిపించుకోలేని వాళ్ళని ఏమనాలో చెప్పాలని అని అన్నారు.
ఇవి కూడా చదవండి: