ETV Bharat / state

జగన్ నిర్ణయం... సామాజిక న్యాయానికి నిదర్శనం - సీఎం జగన్

స్పీకర్ పదవి తమ్మినేని సీతారాంకు ఇవ్వాలన్న సీఎం జగన్ నిర్ణయం... సామాజిక న్యాయానికి నిదర్శనమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

మంత్రి బొత్స సత్యనారాయణ
author img

By

Published : Jun 13, 2019, 9:59 PM IST

శాసనసభాపతి పదవి తమ్మినేని సీతారాంకు ఇవ్వాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి నిర్ణయం... సామాజిక న్యాయానికి నిదర్శనమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్​లో మాట్లాడిన బొత్స... సభ నిర్వహణ గతంలో మాదిరిగా కాకుండా రాజ్యాంగబద్ధంగా జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గురువారం సభలో జరిగిన పరిణామాలు చాలా చిన్నవని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండీ...

'పోలవరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చును చెల్లించండి'

Mumbai, Jun 13 (ANI): While speaking to ANI, Bollywood actor Katrina Kaif shared her experience of working in 'Bharat', her character 'Kumud' and co-actor Salman Khan. Kaif said, "Bharat was a very ambitious film to make. It's an emotional drama. So, to make a film like this was a tough journey. It's difficult for everyone, for actors, for the director to put together the film to the scale. So, to get this kind of response of audience, I feel really happy." She further said, "The most important thing in the film is that the emotion connects to everyone and because in Bharat, the most important emotion is family and for the family. I think that is the strongest connect everyone is having in the film." Kaif also spoke about her character 'Kumud' and said that she loved everything about her and it would stay with her for a long time. She even spoke about her co-actor Salman Khan and said that Salman's connect with audience has a lot to do with the kind of person he is.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.