ప్రధాని మోదీ... గుంటూరు సభలో చేసిన వ్యాఖ్యలపై ట్విటర్ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. 2014 ఎన్నికల సమయంలో భాజపా ఇచ్చిన హామీలు గుర్తు చేశారు. చెంబుడు మట్టి, నీళ్లు తమ మొహాన కొట్టి అన్యాయం చేసిన మనిషి మోదీ అని వ్యాఖ్యానించారు. అధికారం ఉందని కదా అని.. భాజపాను వ్యతిరేకించే వారిపై, రాష్ట్రాలపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. రాబోయే కాలంలో భాజపా నేతలు పారిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ప్రధానిని హెచ్చరించారు. అద్వానీని మోదీ వెన్ను పోటు పొడిచారని.. అద్వానీ దండం పెడితే తిరిగి నమస్కారం పెట్టని సంస్కారం మోదీదని విమర్శించారు. కుటుంబాన్ని చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉందన్న ముఖ్యమంత్రి... మోదీకి మాత్రం కుటుంబం లేదని... బంధాలు లేవని.. కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేదని అన్నారు.
ప్రధాని @narendramodi గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా 2014 ఎన్నికల సందర్భంలో మీరు చేసిన పలు వాగ్దానాలను, వాటి అమలు తీరును ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల తరఫున మరోసారి గుర్తు చేస్తున్నాను...https://t.co/ePEYCBdSuY
— N Chandrababu Naidu (@ncbn) February 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">ప్రధాని @narendramodi గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా 2014 ఎన్నికల సందర్భంలో మీరు చేసిన పలు వాగ్దానాలను, వాటి అమలు తీరును ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల తరఫున మరోసారి గుర్తు చేస్తున్నాను...https://t.co/ePEYCBdSuY
— N Chandrababu Naidu (@ncbn) February 10, 2019ప్రధాని @narendramodi గారు ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా 2014 ఎన్నికల సందర్భంలో మీరు చేసిన పలు వాగ్దానాలను, వాటి అమలు తీరును ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల తరఫున మరోసారి గుర్తు చేస్తున్నాను...https://t.co/ePEYCBdSuY
— N Chandrababu Naidu (@ncbn) February 10, 2019
నా కుటుంబాన్ని చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంది. నా కుటుంబం నా మీద ఆధారపడలేదు. కానీ మీకు కుటుంబం లేదు, బందాలు లేవు, కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేదు, మీ భార్య యశోదాబెన్ గురించి మాట్లాడితే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు, గురివింద సామెత మీకు కూడా వర్తిస్తుంది.
— N Chandrababu Naidu (@ncbn) February 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">నా కుటుంబాన్ని చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంది. నా కుటుంబం నా మీద ఆధారపడలేదు. కానీ మీకు కుటుంబం లేదు, బందాలు లేవు, కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేదు, మీ భార్య యశోదాబెన్ గురించి మాట్లాడితే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు, గురివింద సామెత మీకు కూడా వర్తిస్తుంది.
— N Chandrababu Naidu (@ncbn) February 10, 2019నా కుటుంబాన్ని చూస్తే నాకు ఎంతో గర్వంగా ఉంది. నా కుటుంబం నా మీద ఆధారపడలేదు. కానీ మీకు కుటుంబం లేదు, బందాలు లేవు, కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేదు, మీ భార్య యశోదాబెన్ గురించి మాట్లాడితే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు, గురివింద సామెత మీకు కూడా వర్తిస్తుంది.
— N Chandrababu Naidu (@ncbn) February 10, 2019
గురువుకి నామాలు పెట్టింది @narendramodi. అద్వానీ గారిని వెన్ను పోటు పొడిచింది మీరు. అద్వానీ దండం పెడితే తిరిగి నమస్కారం పెట్టని సంస్కారం మీది. అలాంటి మీరు అవకాశవాద రాజకీయాల గురించి మాట్లాడతారు. పైగా చాయ్ వాలా అంటూ రూ.కోట్లు విలువచేసే కోట్లు బూట్లు వేసుకుంటున్నారు.
— N Chandrababu Naidu (@ncbn) February 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">గురువుకి నామాలు పెట్టింది @narendramodi. అద్వానీ గారిని వెన్ను పోటు పొడిచింది మీరు. అద్వానీ దండం పెడితే తిరిగి నమస్కారం పెట్టని సంస్కారం మీది. అలాంటి మీరు అవకాశవాద రాజకీయాల గురించి మాట్లాడతారు. పైగా చాయ్ వాలా అంటూ రూ.కోట్లు విలువచేసే కోట్లు బూట్లు వేసుకుంటున్నారు.
— N Chandrababu Naidu (@ncbn) February 10, 2019గురువుకి నామాలు పెట్టింది @narendramodi. అద్వానీ గారిని వెన్ను పోటు పొడిచింది మీరు. అద్వానీ దండం పెడితే తిరిగి నమస్కారం పెట్టని సంస్కారం మీది. అలాంటి మీరు అవకాశవాద రాజకీయాల గురించి మాట్లాడతారు. పైగా చాయ్ వాలా అంటూ రూ.కోట్లు విలువచేసే కోట్లు బూట్లు వేసుకుంటున్నారు.
— N Chandrababu Naidu (@ncbn) February 10, 2019
మీకు అధికారం ఉందని మిమ్మల్ని వ్యతిరేకించే వారిపై, రాష్ట్రాలపై దాడులు చేయిస్తున్నారు. రాబోయే కాలంలో మీరు పారిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ప్రధాని @narendramodi ని హెచ్చరిస్తున్నాను.
— N Chandrababu Naidu (@ncbn) February 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">మీకు అధికారం ఉందని మిమ్మల్ని వ్యతిరేకించే వారిపై, రాష్ట్రాలపై దాడులు చేయిస్తున్నారు. రాబోయే కాలంలో మీరు పారిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ప్రధాని @narendramodi ని హెచ్చరిస్తున్నాను.
— N Chandrababu Naidu (@ncbn) February 10, 2019మీకు అధికారం ఉందని మిమ్మల్ని వ్యతిరేకించే వారిపై, రాష్ట్రాలపై దాడులు చేయిస్తున్నారు. రాబోయే కాలంలో మీరు పారిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ప్రధాని @narendramodi ని హెచ్చరిస్తున్నాను.
— N Chandrababu Naidu (@ncbn) February 10, 2019
చెంబుడు మట్టి, నీళ్లు మా మొహాన కొట్టి అన్యాయం చేసిన మనిషి @narendramodi ఈ రోజు ఇక్కడికే వచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు, మీరిచ్చేది ఏంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దీపం పథకం తెచ్చి ఆడబిడ్డలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది.
— N Chandrababu Naidu (@ncbn) February 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">చెంబుడు మట్టి, నీళ్లు మా మొహాన కొట్టి అన్యాయం చేసిన మనిషి @narendramodi ఈ రోజు ఇక్కడికే వచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు, మీరిచ్చేది ఏంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దీపం పథకం తెచ్చి ఆడబిడ్డలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది.
— N Chandrababu Naidu (@ncbn) February 10, 2019చెంబుడు మట్టి, నీళ్లు మా మొహాన కొట్టి అన్యాయం చేసిన మనిషి @narendramodi ఈ రోజు ఇక్కడికే వచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు, మీరిచ్చేది ఏంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దీపం పథకం తెచ్చి ఆడబిడ్డలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిది.
— N Chandrababu Naidu (@ncbn) February 10, 2019