'ఫొని’ తుపాను ముప్పు నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు. హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు తుపాను గమనంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
'ఫొని'తో అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు
బంగాళాఖాతంలో 'ఫొని' తుపాను కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులను సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.
చంద్రబాబు
'ఫొని’ తుపాను ముప్పు నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. సంబంధిత అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశించారు. హిమాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు తుపాను గమనంపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు.
Intro:Ap_Vsp_91_27_Traffic_Awareness_Av_C14
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ ధరించి సురక్షిత ప్రయాణం సాగించాలి అనే నినాదంతో రాపిడో బైక్ టాక్సీ సంస్థ విశాఖలో అవగాహన ర్యాలీ నిర్వహించింది.
Body:సాగరతీరంలోని పార్క్ హోటల్ కూడలి వద్ద ఈ అవగాహన ద్విచక్ర వాహన ర్యాలీని నగర ట్రాఫిక్ ఏసీపీ ధనుంజయ్ జండా ఊపి ప్రారంభించారు.
Conclusion:ప్రతి ఒక్క ద్విచక్ర వాహనదారుడు విధిగా హెల్మెట్ ను ధరించి వాహనాలను నడపాలని ఏసిపి సూచించారు. ప్రమాదాలకు గురి కాకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని ఆయన కోరారు. హెల్మెట్ పై అవగాహన ర్యాలీ నిర్వహించిన రాపిడో బైక్ టాక్సీ యాజమాన్యాన్ని ఏసీపీ అభినందించారు. సాగర తీరంలో హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లను పంపిణీ చేశారు.

Last Updated : Apr 28, 2019, 7:14 AM IST