ఎంసెట్‌కు సంబంధించిన ప్రక్రియ విధానాన్ని వేగవంతం చేసి సకాలంలో అడ్మిషన్ల షెడ్యూల్‌ను ప్రకటించాలని సీఎస్ ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ఎంసెట్ కు సంబంధించిన అంశాలపై ఉన్నత, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఇంటర్మీడియెట్‌లో గ్రేడింగ్ పాయింట్ల విధానం పూర్తి చేసేందుకు, ఇబీసీ రిజర్వేషన్ల కోటాను నిర్ధారించేందుకు ఆయా శాఖల అధికారులతో చర్చించారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
ఇవాళ విడుదల కావాల్సిన ఎంసెట్ ఫలితాలను వాయిదా వేశారు. నుంచి ఈ రోజే ఫలితాలు వెల్లడవుతాయంటూ ప్రచారం జరగడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది.
'ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ వేగవంతం చేయాలి'
రాష్ట్రంలో ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ త్వరగా ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నత విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
ఎంసెట్‌కు సంబంధించిన ప్రక్రియ విధానాన్ని వేగవంతం చేసి సకాలంలో అడ్మిషన్ల షెడ్యూల్‌ను ప్రకటించాలని సీఎస్ ఆదేశించారు. అమరావతి సచివాలయంలో ఎంసెట్ కు సంబంధించిన అంశాలపై ఉన్నత, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. ఇంటర్మీడియెట్‌లో గ్రేడింగ్ పాయింట్ల విధానం పూర్తి చేసేందుకు, ఇబీసీ రిజర్వేషన్ల కోటాను నిర్ధారించేందుకు ఆయా శాఖల అధికారులతో చర్చించారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు.
ఇవాళ విడుదల కావాల్సిన ఎంసెట్ ఫలితాలను వాయిదా వేశారు. నుంచి ఈ రోజే ఫలితాలు వెల్లడవుతాయంటూ ప్రచారం జరగడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో గందరగోళం నెలకొంది.
కడప జిల్లా రాజంపేట ఇన్ఫాంట్ జీసస్ స్కూల్ లో బుధవారం హెల్పింగ్ హాండ్స్ అమ్మ హెల్పింగ్ హాండ్స్ సంయుక్త ఆధ్వర్యంలో లో రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు యువతీ యువకులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానం చేశారు ఈ కార్యక్రమాన్ని ఎంఈవో చెంగల్ రెడ్డి ఇన్ఫాంట్ జీసస్ పాఠశాల హెచ్ఎం సంతోషిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ వెంగల్ రెడ్డి మాట్లాడుతూ రక్త దానం వలన ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చునని తెలిపారు. ఎక్కడ రక్తదాన శిబిరాలను ఏర్పాటుచేసినా యువతీ యువకులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకుడు పి.వి రమణ మాట్లాడుతూ రక్తదానం ప్రాముఖ్యత నం ప్రజలకు తెలియజేయడంతో పాటు ఇలాంటి శిబిరాల ద్వారా అవసరమైన రక్తాన్ని అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే తమ సంఘం ద్వారా ఎంతోమందికి వారికి అవసరమైన ప్రాంతాలకు వెళ్లి రక్తదానం చేయడం జరిగిందని చెప్పారు. భవిష్యత్తులో అవయవ దానం పై కూడా ప్రజల్లో చైతన్యం తీసుకు వస్తామని తెలిపారు. ఈ సందర్భంగా 51 మంది రక్తదానం చేశారు వీరిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు.
Body:రాజంపేటలో రక్తదాన శిబిరం
Conclusion:కడప జిల్లా రాజంపేట