ఇదీ చదవండి
ఏపీకి ఐదు లక్షల కోట్ల నిధులిచ్చాం : అమిత్ షా
చంద్రబాబు అమరావతి పేరుతో అవినీతి తప్ప ఒక్క నిర్మాణం జరగలేదని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. భాజపాను అధికారంలోకి తీసుకొస్తే రాజధాని నిర్మాణం పూర్తవుతుందన్నారు. గుంటూరు జిల్లా, నరసరావుపేట భాజపా ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా పాల్గొన్నారు.
అమిత్ షా
చంద్రబాబు అమరావతి పేరుతో అవినీతి తప్ప ఒక్క నిర్మాణం జరగలేదని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. భాజపాను అధికారంలోకి తీసుకొస్తే రాజధాని నిర్మాణం పూర్తవుతుందన్నారు. గుంటూరు జిల్లా, నరసరావుపేట భాజపా ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టుకిచ్చిన 7 వేల కోట్లు చంద్రబాబు, ఆయన మంత్రులు దోచుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో చెప్పిన 14 అంశాల్లో 11 ఇప్పటికే పూర్తి చేశామని అమిత్ షా తెలిపారు. ఇరవైకి పైగా కేంద్ర సంస్థలు ఏపీలో ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. చంద్రబాబు కుమారుడి కోసం తప్ప రాష్ట్రం కోసం ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు లాంటి అవకాశవాద నాయకుడు దేశంలో మరొకరు లేరని అమిత్ షా విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు భాజపాతో పొత్తు పెట్టుకున్నారని అమిత్ షా ఆరోపించారు. ఎన్నికల తర్వాత ఎన్డీయే అధికారంలోకి వస్తే మళ్లీ కలవాలని చూస్తున్నారని... కానీ ఎన్డీయేలోకి రానివ్వమన్నారు. ఐదేళ్లలో మోదీ సర్కారు అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేసిందన్నారు. ఉగ్రవాదాన్ని సమర్ధంగా ఎదుర్కొందని అమిత్ షా తెలిపారు. మోదీ సారథ్యంలో ఏపీకి ఇప్పటి వరకు ఐదు లక్షల కోట్లు పైగా నిధులిచ్చామన్నారు.
ఇదీ చదవండి
Intro:తెదేపా ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాల్లో అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండు కళ్లుగా చూసుకుంటూ ఎంతో అభివృద్ధి సాధించిందని ...అందుకే ఏ గ్రామం వెళ్ళినా ప్రజలు తెదేపాకు బ్రహ్మరథం పడుతున్నారని గోపాలపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం ఎం. నాగులపల్లి ,వేంపాడు, పంగిడిగూడెం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు .
Body:పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల మండలం ఎం. నాగులపల్లి ,పంగిడిగూడెం ,వేంపాడు గ్రామాల్లో తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు .పార్టీ కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున హాజరయ్యారు .మహిళలు ఆయనకు పుష్పమాలికలతో ,కర్పూర హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముప్పిడి మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ,రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి మాగంటి రూపను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా అధికారంలోకి వస్తే చంద్రన్న భీమాను రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచుతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారంలో ఉండి కోట్ల రూపాయలను దోచుకుని ..జైలుకి వెళ్లడానికైనా సిద్ధపడింది గాని పేద ప్రజలకు పది రూపాయలు కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదని విమర్శించారు .అన్నదాత సుఖీభవ పధకం ద్వారా రైతులందరినీ ఆదుకుంటున్నామని చెప్పారు . తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తే రైతులకు 12 గంటల పాటు వ్యవసాయ విద్యుత్తును అందజేస్తామని వివరించారు . క్రైస్తవుల్ని ఎస్సీల్లో చేర్చడానికి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారన్నారు .రాష్ట్రంలో లో తెలుగుదేశం పార్టీ 150 అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకుంటుందని ఒక సర్వే స్పష్టంగా చెప్పిందన్నారు. అలాగే 22 నుంచి 23 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Conclusion:కార్యక్రమానికి జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ పాకలపాటి గాంధీ ,స్థానిక ఎంపీపీ వడ్లపూడి ప్రసాద్, జెడ్పిటిసి సభ్యురాలు మొగతడక లక్ష్మీ రమణి, మండల పార్టీ అధ్యక్షుడు సుంకవల్లి బ్రహ్మయ్య హాజరయ్యారు.