ETV Bharat / state

కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా... సర్కారు బడులు

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలు అన్నింటినీ ఆధునీకరించి... కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేస్తానని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్​లో తనకు కేటాయించిన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు.

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్
author img

By

Published : Jun 20, 2019, 6:36 PM IST

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్

విద్యాశాఖలో చేపట్టాల్సిన సంస్కరణలు, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు సంస్కరణల కమిటీని నియమస్తూ... తొలి సంతకం చేశారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్. స్కూల్ అసిస్టెంట్లు సహా... ప్రధానోపాధ్యాయల పదోన్నతుల విషయంలో చర్యలు తీసుకునే దస్త్రంపై రెండో సంతకం చేశారు. పదో తరగతిలో 20 శాతం ఇంటర్నల్ మార్కుల విధానాన్ని రద్దు చేస్తూ మూడో సంతకం చేశారు.

పాఠశాలల్లో ఉన్న సమస్యలన్నింటినీ గుర్తించి సత్వరమే పరిష్కరించి నాణ్యమైన విద్య అందిస్తామన్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు, సిబ్బంది, అభిమానులు మంత్రికి అభినందనలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకే అమ్మఒడి పథకాన్ని అమలు చేస్తామన్న మంత్రి... ప్రైవేటు బడుల్లో చదివే విద్యార్థులకు అమలు చేసే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లోనూ అమ్మఒడి పథకం అమలు చేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఇదీ చదవండీ...

తెదేపాను వీడం.. ఓటమిపైనే చర్చించాం!

Intro:AP_ONG_91_20_GRANITE_KARMIKUDU_MRUTHI_AV_C10

SANTANUTALAPADU
A. SUNIL

* నీటి తొట్టిలో పడి గ్రానైట్ కార్మికులు మృతి

పొట్ట కూటికి రాష్ట్రాలు వదిలి కూలి పనికి వచ్చిన కార్మికులు యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గ్రోత్ సెంటర్ పరిధిలోని suhana గ్రానైట్ లో ప్రమాదవశాత్తు నీటి లో పడి కార్మికుడి మృతి ఈ సంఘటన గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల మేరకు రాజస్థాన్ కు చెందిన ప్రతాప్ సింగ్ 30 ఏళ్లు suhana గ్రానైట్ లో కార్మికుడి గా విధులు నిర్వహిస్తున్నారు గురువారం నీళ్లు వేసేందుకు నీటి తొట్టి దగ్గరకి వెళ్లగా మోటార్ కు ఏర్పాటుచేసిన విద్యుత్ తీగలు తగిలి పక్కనే ఉన్న నీళ్ల పార్టీలో పడిపోయాడు అదే సమయంలో ఎవరూ లేకపోవడంతో కార్మికుడు మృతి చెందాడు బయటకు వెళ్లిన వ్యక్తి కనిపించకపోవడంతో తోటి కార్మికులు తనిఖీలు చేపట్టారు గొంతులో ఉన్న మృతదేహాన్ని గుర్తించి కర్మాగారం సమాచారం అందించారు అనంతరం పోలీసులకు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.