నవ్యాంధ్ర శాసనసభ రెండో స్పీకర్గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు అభినందనలు తెలిపే క్రమంలో మంత్రి పుష్పశ్రీవాణి భావోద్వేగానికి లోనయ్యారు. గిరిజన మహిళైన తనను... ఉపముఖ్యమంత్రి పదవితో దేశానికి సీఎం జగన్ మంచి సందేశాన్ని ఇచ్చారని ఉద్వేగానికి లోనయ్యారు. వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి సభాపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని అన్నారు. తమ్మినేనికి స్పీకర్ బాధ్యతలను అప్పగించడం సహేతుకమని భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు. గిరిజనాభివృద్ధికి మీ వంతు సహకరించాలని కోరుతున్నానని మంత్రి అన్నారు. మహిళా సమస్యలను విన్నవించుకునే అవకాశం ఇవ్వాలని స్వీకర్ను పుష్పశ్రీవాణి కోరారు.
అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి భావోద్వేగం - speech
అతి చిన్న వయస్సులోనే మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా అవకాశం దక్కించుకున్న పుష్పశ్రీవాణి అసెంబ్లీలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
నవ్యాంధ్ర శాసనసభ రెండో స్పీకర్గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు అభినందనలు తెలిపే క్రమంలో మంత్రి పుష్పశ్రీవాణి భావోద్వేగానికి లోనయ్యారు. గిరిజన మహిళైన తనను... ఉపముఖ్యమంత్రి పదవితో దేశానికి సీఎం జగన్ మంచి సందేశాన్ని ఇచ్చారని ఉద్వేగానికి లోనయ్యారు. వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి సభాపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని అన్నారు. తమ్మినేనికి స్పీకర్ బాధ్యతలను అప్పగించడం సహేతుకమని భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు. గిరిజనాభివృద్ధికి మీ వంతు సహకరించాలని కోరుతున్నానని మంత్రి అన్నారు. మహిళా సమస్యలను విన్నవించుకునే అవకాశం ఇవ్వాలని స్వీకర్ను పుష్పశ్రీవాణి కోరారు.
contributer name_s.sudhakar, dhone.
కర్నూలు జిల్లా డోన్ లో ఖాజా అనే వక్తి దారుణ హత్య కు గురయ్యారు. ఖాజా ని హత్య చేసి రైల్వే ట్రాక్ పై పడేసిన దుండగులు.
ఖాజా అనే వక్తి డోన్ మండలం ఉంగరాణిగుండ్ల కు చెందిన వాడు. గత కొంత కాలంగా డోన్ వై. ఎస్. నగర్ లో స్థిరపడ్డారు. నిన్న రాత్రి రైల్వే ట్రాక్ పక్కన ఉన్న బిల్డింగ్ వద్ద కొందరు వక్తులు ఖాజా కు మందు తాపీ తలపై రాయి తో కొట్టి చంపారు. హత్య చేసిన తరువాత శవాన్ని తీసుకుని వెళ్లి రైల్వే ట్రాక్ పై పడేసి వెళ్లిపోయారు. అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమనే కోణం లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Body:హత్య
Conclusion:
kit no.692, cell no.9394450169.
s.sudhakar, dhone.