- కోర్టును గౌరవించడమంటే ఆదేశాలు పక్కాగా అమలు చేయడమే.. కలెక్టర్‌పై హైకోర్టు సీరియస్
HC SERIOUS ON NTR DISTRICT COLLECTOR: కోర్టు ఆదేశాలను అధికారులు పక్కాగా అమలు చేసినప్పుడే న్యాయస్థానాలను గౌరవించినట్లు తప్ప.. తమ ముందు హాజరుకావడం కాదని హైకోర్టు స్పష్టంచేసింది. ప్రభుత్వ అధికారులపై నమ్మకం పోయిందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆక్రమణలు తొలగించాలని ఆదేశాలిచ్చాక కూడా 21 వాయిదాలు తీసుకోవడమేంటని.. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. కలెక్టర్‌కు మరో అవకాశమిచ్చిన హైకోర్టు.. ఆక్రమణలు తొలగించినట్లు గూగుల్ ఫొటోలు సమర్పించాలని తేల్చిచెప్పింది.
- 'కొడుకు చనిపోయి రూ.5లక్షలు వస్తే.. ఆ మంత్రి సగం ఇమ్మంటున్నారు'
ALLEGATIONS ON MINISTER AMBATI: జనసేన అధినేత పవన్ తనపై చేసిన వ్యాఖ్యలను నిజమని నిరూపించాలని మంత్రి అంబటి సవాల్ చేసి 24గంటలు గడవకముందే.. బాధితులు బయటికొచ్చారు. డ్రైనేజి ప్రమాదంలో తమ బిడ్డ చనిపోతే.. ప్రభుత్వం నుంచి వచ్చిన పరిహారంలో మంత్రి సగం వాటా అడిగారని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన పర్లయ్య, గంగమ్మ దంపతులు ఆరోపించారు. చేతికి అందొచ్చిన కొడుకు చనిపోయినప్పుడు పడిన బాధ కంటే.. వచ్చిన పరిహారంలో వాటాలు అడిగిన తీరుని చూసి వారు ఆవేదన వ్యక్తం చేశారు.
- దళితులపైనే అట్రాసిటీ కేసులు నమోదు దారుణం : విశ్రాంత ఐఏఎస్ అధికారి గోపాలరావు
Retired IAS Officer Gopal Rao : ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టడం ఊహకు అందని చర్య అని విశ్రాంత ఐఏఎస్ అధికారి టీ గోపాలరావు వ్యాఖ్యనించారు. గత మూడు సంవత్సరాలలో ఎస్సీలపై దాడులు పెరిగాయని అన్నారు. దాదాపు మూడు సంవత్సరాల నుంచి సబ్‌ప్లాన్ నిధుల మాటే రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన నాటా ప్రతినిధుల బృందం
NATA DELIGATES MEET CM JAGAN: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను నాటా ప్రతినిధుల బృందం కలిసింది. 2023 జూన్ 30 నుంచి జులై 02 వరకు డల్లాస్‌లోని డాలస్ కన్వెన్షన్ సెంటర్లో నాటా తెలుగు మహాసభలు జరపనున్నట్లు సీఎంకు తెలిపారు.
- అర్జెంటీనా గెలిచిందని 1500 బిర్యానీలు ఫ్రీగా పంచిన అభిమాని
అర్జెంటీనా విజయం సాధిస్తే 1000 ప్లేట్ల బిర్యానీలను ఉచితంగా పంచుతానని వాగ్దానం చేశాడు కేరళకు చెందిన ఓ హోటల్ నిర్వహకుడు. అర్జెంటీనా గెలుపుపై ఇచ్చిన హామీలో భాగంగా త్రిసూర్‌లోని ఓ హోటల్ యజమాని 1500 మందికి బిర్యానీ ఉచితంగా అందించారు.
- జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ముష్కరుల హతం
జమ్ము కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పక్కా సమాచారంలో దాడులు నిర్వహించిన భద్రతా దళాలు.. విజయవంతంగా ఉగ్రవాదులకు ముట్టబెట్టారు.
- గూగుల్‌లో కొత్త ఫీచర్.. ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను చదివేయొచ్చు
Google New Feature : డాక్టర్ ప్రిస్క్రిప్షన్ సులువుగా అర్థం చేసుకునేందుకు వీలుగా గూగుల్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో సాధారణ యూజర్లకు సైతం పరిచయం చేయనుంది.
- భారత్‌లో ఐఫోన్ల తయారీ మూడింతలు.. 5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు!
ఐఫోన్ల తయారీ కంపెనీ భారత్‌లో తన ఉత్పత్తిని మూడింతలు పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే త్వరలోనే భారత్ ఒక ప్రధాన సరఫరా కేంద్రంగా మారగలదని అంచనా. దీంతో దేశీయంగా సరఫరాదార్లు సంఖ్య పెరిగి.. 5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి.
- Fifa world cup : అర్జెంటీనా గెలిచినా.. ఆ కప్పు దక్కదు..! ఎందుకంటే..?
ఫుట్‌బాల్ ప్రపంచకప్ ముగిసింది. ఉత్కంఠభరింతంగా సాగిన ఈ పోరులో అర్జెంటీనా విజయం సాధించింది. కానీ అసలైన కప్పును మాత్రం ఆ జట్టు స్వదేశం తీసుకెళ్లలేదు. కారణం ఏంటంటే..?
- ఆయన లేకుంటే నా లైఫ్ ఇలా ఉండేది కాదు: అల్లుఅర్జున్
ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న హీరో అల్లుఅర్జున్.. ఆయన లేకుంటే తన లైఫ్, సినీ జర్నీ ఇలా ఉండేది కాదని అన్నారు. ఆయనెవరంటే..
TOP NEWS : ఏపీ ప్రధాన వార్తలు @ 11 AM - AP NEWS LIVE UPDATES
..
ఏపీ ప్రధాన వార్తలు