- పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటినుంచంటే..!
SSC EXAM SCHEDULE : రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 3న ఫస్ట్ లాంగ్వేజ్, ఏప్రిల్ 6న సెకండ్ లాంగ్వేజ్, ఏప్రిల్ 8న ఆంగ్లం, ఏప్రిల్ 10న గణితం, ఏప్రిల్ 13న సామాన్య శాస్త్రం, ఏప్రిల్ 15న సాంఘిక శాస్త్రం, ఏప్రిల్ 17న కాంపోజిట్ కోర్సు, ఏప్రిల్ 18న వొకేషనల్ కోర్సు పరీక్షలు జరగనున్నాయి.
- పాఠశాలల విలీనం, టీచర్ల హేతుబద్ధీకరణపై విచారణ.. జనవరి 4కు వాయిదా: హైకోర్టు
Merger of Schools, Rationalization of Teachers Adjournment: ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు.. విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌బాబు హైకోర్టులో వాదనలు వినిపించారు. ఏ తరగతి విద్యార్థులకు ఏ విధమైన అర్హత కలిగిన ఉపాధ్యాయులతో విద్యా బోధన చేయాలో ఎన్సీటీఈ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయన్నారు.
- సినీఫక్కీ తరహాలో బైక్‌పై రెచ్చిపోయిన యువ జంట.. వీడియో ఇదిగో!
YOUNGERS RASH DRIVING IN VISAKHA : ప్రేమ అనాలో..వికృత చేష్టలనాలో.. అనే విషయాన్ని పక్కన పెడితే, కొందరు యువత అవలంభిస్తున్న విధానాలు ప్రమాదకరంగా మారుతున్నాయి. బైక్‌లపై హీరోల మాదిరిగా స్టంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ యువకుడు మరో యువతిని తన బైక్ పెట్రోల్ ట్యాంక్‌పై ఎదురుగా కూర్చో పెట్టుకుని రైడ్ చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
- కేసుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించి.. సత్వర న్యాయం అందేలా చూడాలి: సీజేఐ
AP Judicial Academy : కేసుల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలని.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్.. సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని కాజ వద్ద నిర్మించిన ఏపీ జ్యుడీషియల్ అకాడమీ భవనాన్ని.. ఆయన ప్రారంభించారు. అనంతరం నాగార్జున యూనివర్సిటీ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆన్లైన్ ద్వారా హైకోర్టు రికార్డుల డిజిటలైజేషన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
- తలకు ఆపరేషన్‌తో పాముకు పునర్జన్మ
కర్ణాటకలో గాయపడిన పాముకు ఓ డాక్టర్ వైద్యం చేశారు. విజయవంతంగా దానికి శస్త్రచికిత్స చేసి పునర్జన్మను ప్రసాదించారు. ధార్వాడ్‌లోని హాలియా రోడ్డులో గాయపడిన స్థితిలో ఉన్న ఓ పామును జంతు ప్రేమికుడు సోమశేఖర్ గుర్తించాడు. వెంటనే దాన్ని పట్టుకొని వ్యవసాయ విశ్వవిద్యాలయం వైద్యుడు అనిల్ పాటిల్ వద్దకు వెళ్లాడు. పామును పరీక్షించిన డాక్టర్ దాని తలపై కణితిలాంటిది ఉందని, దాని నుంచి రక్తం కారుతుందని గుర్తించారు. వెంటనే శస్త్రచికిత్స చేసి పామును రక్షించారు.
- నీటి గుంటలోకి దూసుకెళ్లిన కారు.. సర్పంచ్ కుటుంబం మృతి.. ఆ అమ్మాయి మాత్రం..
ఛత్తీస్‌గఢ్‌లోని సారన్‌గఢ్ బిలాయిగఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒడిశా నుంచి తిరిగి వస్తుండగా ఒక కారు మైన్లోని నీటి గుంటలో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు చనిపోయారు.
- నేపాల్ ప్రధానిగా ప్రచండ.. అమెరికా, భారత్‌ను చైనా దెబ్బ తీసిందా?
నేపాల్ రాజకీయ అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతోంది. ప్రధాని పదవిపై ఎన్సీ అధినేత షేర్ బహదూర్ దేవ్బా, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ నేపాల్-మావోయిస్టు సెంటర్ (సీపీఎన్-ఎంసీ) ఛైర్మన్ పుష్పకమల్ దహల్ (ప్రచండ) మధ్య పడిన పీటముడితో పరిస్థితులు మారిపోయాయి. సీపీఎన్-యూఎంఎల్ నేత కె.పి.శర్మ ఓలి మద్దతుతో ప్రచండ ప్రధాని పీఠమెక్కారు. ఓలి చైనా చేతిలో కీలుబొమ్మ. ఇది భారత్‌కు రుచించని పరిణామమే.
- డిజిటల్ లోన్ తీసుకుంటున్నారా? జర భద్రం!
ఆన్లైన్ వ్యవస్థ చాలా విస్తృతంగా వ్యాపించింది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం చిటికెలో పని అవుతుంది. బ్యాంక్ అంతా మన ఇంట్లో ఉన్నట్లే ప్రస్తుత టెక్నాలజీ అభివృద్ధి చెందింది. అయితే ఇంత టెక్నాలజీ ఉన్నప్పుడు మోసపోయే అవకాశాలు అంతే ఎక్కువగా ఉన్నాయి. వ్యక్తిగత రుణాలు తీసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రస్తుతం తెలుకుందాం..
- Pant: తల్లికి సర్ప్రైజ్ ఇవ్వబోయి.. ఘోర రోడ్డు ప్రమాదానికి గురై.. యాక్సిడెంట్‌కు కారణాలివే!
ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన రిషబ్ పంత్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. అతడు కోలుకోవాలని అభిమానులు సహ క్రికెటర్లు ప్రార్థిస్తున్నారు. అయితే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? పోలీసులు ఏమని అంటున్నారు? ప్రస్తుతం అతడి పరిస్థితి ఎలా ఉంది? ఈ విషయాలపై పోలీసులు, ఆస్పత్రి సిబ్బంది ఏమన్నారంటే ?
- ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో.. ఏ పాత్రలో అంటే?
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న ఎన్టీఆర్31లో ఆమీర్‌ఖాన్ నటించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ సంగతులు..
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3PM
.
ఏపీ ప్రధాన వార్తలు