ఇదీ చదవండి:
తెదేపా అభ్యర్థుల నామినేషన్లు.. వైకాపా శ్రేణుల రాళ్ల దాడి - బత్తలపల్లిలో తెదేపా నాయకులుపై వైకాపా దాడులు
అనంతపురం జిల్లా బత్తలపల్లిలో ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ వేసేందుకు వెళ్తున్న తెదేపా అభ్యర్థులను.. వైకాపా నాయకులు, కార్యకర్తలు అడ్డగించారు. తెదేపా వర్గీయులపై రాళ్ల దాడులకు దిగారు. పోలీసులపైన రాళ్లు రువ్వారు. ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చేందుకు అనంతపురం నుంచి ప్రత్యేక పోలీసు బలగాలు బత్తలపల్లికి చేరుకున్నాయి. భారీ బందోబస్తు మధ్య తెదేపా అభ్యర్థులు ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
బత్తలపల్లిలో తెదేపా నాయకులుపై వైకాపా దాడులు