అనంతపురం జిల్లా ధర్మవరం, సిద్దులగుట్ట కాలనీలో అమర్నాథ్ అనే యువకుడు బలవణ్మరణానికి పాల్పడ్డాడు. అధిక వడ్డీలకు అప్పులు తీసుకుని, వాటిని తీర్చలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.
మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: