ETV Bharat / state

ఉరవకొండలో వైభవంగా ఎర్రితాత రథోత్సవం

Yerritata Swamy Temple: ఉరవకొండ మండలం వై.రాంపురం గ్రామంలోని ఎర్రితాత స్వామి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారి జీవ సమాధికి అభిషేకం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

Yerritata Swamy Temple
ఉరవకొండలో అత్యంత వైభవంగా ఎర్రితాత రథోత్సవం
author img

By

Published : Mar 21, 2022, 11:37 AM IST

Yerritata Swamy Temple: అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం వై.రాంపురం గ్రామంలో ఎర్రితాత స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామివారి జీవ సమాధికి అభిషేకం, అలంకరణ, అర్చన పూజలను నిర్వహించారు. వివిధ రకాల పూలతో ఆలయాన్ని అలంకరించి.. భాజాభజంత్రీల నడుమ స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు.

ఉరవకొండలో అత్యంత వైభవంగా ఎర్రితాత రథోత్సవం

రథంపై ఉత్సవ విగ్రహాలను కొలువుదీర్చి రథాన్ని లాగారు. ఈ రథోత్సవంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి: పెచ్చుమీరుతున్న అధికారుల అరాచకాలు..డిపాజిట్​ కట్టలేదని కుళాయి గొట్టాలకు బిరడాలు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.