అనంతపురం జిల్లా తలుపులలో చేయూత లబ్ధిదారులు, మహిళా సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు చేసుకున్నారు. మండల కేంద్రమైన తలుపులలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కేకు కోసి.. అందరికీ పంచారు. వైఎస్సార్చేయూత ద్వారా ఆర్థిక సహాయం అందించడం సంతోషమని మహిళలు తెలిపారు. ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని మహిళా సంఘాల ప్రతినిధులు అన్నారు.
ఇదీ చూడండి. 108 సిబ్బంది మానవత్వం.. కరోనా బాధితురాలికి ప్రసవం