కృష్ణ, తుంగభద్ర జలాలు అనంతపురం జిల్లాలోకి ప్రవేశించి నెలరోజులు అవుతున్నా ప్రజల నీటి అవసరాలు మాత్రం తీరడం లేదు. తాగునీటి కోసం ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలోని 24వ వార్డులో నెల రోజులుగా తాగునీరు సరఫరా చేయడం లేదంటూ.... పెద్ద సంఖ్యలో మహిళలు పత్తికొండ రహదారిపై ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. దీంతో పెద్ద ఎత్తున రాకపోకలు స్తంభించాయి. మాట్లాడేందుకు వచ్చిన అధికారులను నిలదీశారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు..ఖాళీ బిందెలతో ధర్నా
తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కి నిరసనకు దిగారు. దీంతో పత్తికొండ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. సమస్య పరిష్కరానికి అధికారులు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.
కృష్ణ, తుంగభద్ర జలాలు అనంతపురం జిల్లాలోకి ప్రవేశించి నెలరోజులు అవుతున్నా ప్రజల నీటి అవసరాలు మాత్రం తీరడం లేదు. తాగునీటి కోసం ప్రజలు రోడ్డెక్కాల్సిన పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలోని 24వ వార్డులో నెల రోజులుగా తాగునీరు సరఫరా చేయడం లేదంటూ.... పెద్ద సంఖ్యలో మహిళలు పత్తికొండ రహదారిపై ఖాళీ బిందెలతో నిరసనకు దిగారు. దీంతో పెద్ద ఎత్తున రాకపోకలు స్తంభించాయి. మాట్లాడేందుకు వచ్చిన అధికారులను నిలదీశారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.
మట్టి విగ్రహాల తయారీ ఆవశ్యకతపై చైతన్యం మరియు ప్లాస్టర్-ఆఫ్-పారిస్ విగ్రహాలను ఉపయోగించడం వల్ల కాలుష్యాన్ని దెబ్బ తీస్తున్న తరుణంలో పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో పిల్లలకు మట్టి విగ్రహాలతో పై అవగాహన సదస్సును నిర్వహించారు. వీటి ప్రయోజనలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు.
మట్టి వినాయకుడి వల్ల పర్యావరణాన్ని పరిరక్షించవచ్చని రసాయన పదార్థాలతో ఉపయోగించే వినాయకుల వల్ల కాలుష్యం ఏర్పడుతుందని మట్టి విగ్రహాలను పూజిస్తే కాలుష్యాన్ని నివారించవచ్చని విద్యార్థులు పేర్కొన్నారు. రసాయన విగ్రహాల వల్ల నీటిని కలుషితం చేయడమే కాకుండా ఇందులోని రసాయనాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని, పిఓపితో తయారు చేసిన విగ్రహాలను చెరువులు నదులలో నిమజ్జనం చేయడం ద్వారా అందులో నివసించే జలచరాలు చనిపోయే అవకాశం ఉందని పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది అని ఉపాధ్యాయులు విద్యార్థినులకు సూచించారు. సాధారణంగా చెరువులు నదులు వాగుల్లో గణేశ ప్రతిమను నిమజ్జనం చేస్తారు తద్వారా నీటిలో రసాయనాల పరిమాణం పెరుగుతుంది. ఆ నీటిని తాగిన ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. మట్టి వినాయకుని పూజించడం శ్రేయస్కరం అని పురాణాలు చెబుతున్నాయని గణపతికి మట్టి అంటే అత్యంత ప్రీతి ఇది పురాణాల్లోనే కాదు మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం అని వారు తెలిపారు విద్యార్థినిలు కూడా మట్టి విగ్రహం వల్ల కలిగే లాభాలను ఇతరులకు తెలియజేయాలని సూచించారు.
మట్టి ప్రతిమల తయారీలో ప్రతిభ చూపిన విద్యార్థినులకు ఉరవకొండలోని త్రివేణి ఫర్టిలైజర్స్ అధినేత రాయల భీమన్న బహుమతులను అందించి అభినందించారు.
Body:బైట్ 1 : వాని, ఉపాధ్యాయురాలు
బైట్ 2 : లక్ష్మీ, ఉపాధ్యాయురాలు
బైట్ 3 : హసిఫా, విద్యార్థిని
బైట్ 4: పుష్పవతి, విద్యార్థిని
బైట్ 5: లక్ష్మీ, విద్యార్థిని
బైట్ 6 : ధరణి, విద్యార్థిని
Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 26-08-2019
sluge : ap_atp_72_26_ETV_EENADU_Vinayaka_statue_students_Thayari_AVB_AP10097
cell : 9704532806