ETV Bharat / state

''నీళ్లు లేకుంటే బతికేదెలా?''

మంచినీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. నీరు లేకుండా ఎలా బతకాలంటూ ఆర్​డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

darna at rdo
author img

By

Published : Jul 8, 2019, 2:50 PM IST

నీటి కోసం ఆర్​డీవో కార్యాలయం వద్ద మహిళలు ధర్నా

మంచినీటి సమస్యను పరిష్కరించకుండా... తొమ్మిది నెలల నుంచి పాలకులు, అధికారులు తమ కాలనీ పట్ల తీవ్ర నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటూ... మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్​డీవో కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలు పట్టుకుని బైఠాయించారు. నీళ్లు లేకుండా ఎలా బతకాలని ప్రశ్నించారు. వెంటనే సమస్య పరిష్కరించాలని.. తమకు నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు, పాలకులను డిమాండ్ చేశారు.

Intro:AP_SKLM_21_08_YSR_Raytu_Dinosthavamllo_Matladutuna_MLA_Kirankumar_av_AP10139

ఘనంగా రైతు దినోత్సవం

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న లావేరు, రణస్థలం, జి.సిగడాం, ఎచ్చెర్ల మండలాలకు సంబంధించి నియోజకవర్గ స్థాయి వైయస్సార్ రైతు దినోత్సవ కార్యక్రమాన్ని రణస్థలం మండలంలో ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎప్పుడూ అండగా ఉండి అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు ఏం కావాలో అన్ని పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. రైతులకు రాయితీపై విత్తనాలు సరఫరా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. రైతు దినోత్సవం కార్యక్రమంలో పలువురు ఆదర్శ రైతులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రణస్థలం డివిజన్ వ్యవసాయ శాఖ ఏడిఏ కె. చంద్రరరావు, లావేరు మండలం వ్యవసాయాధికారి ఆర్. అప్పారావు, నాలుగు మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్ లు, వ్యవసాయ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Body:రైతు దినోత్సవ కార్యక్రమం

Conclusion:రైతు దినోత్సవ కార్యక్రమం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.