ETV Bharat / state

విద్యుధాఘాతంతో యువతి మృతి - ananthapuram

ఇంట్లో రోజువారీ పనులు చేసుకుంటున్న ఓ యువతి విద్యుదాఘాతానికి గురైంది. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ప్రాణం పోయిందని డాక్టర్లు చెప్పారు.

షాక్ సర్కూట్​తో యువతి మృతి
author img

By

Published : Aug 7, 2019, 11:08 AM IST

షాక్ సర్కూట్​తో యువతి మృతి

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలానికి చెందిన మారుతమ్మ అనే యువతి విద్యుత్ ఘాతంతో మృతి చెందింది. ఇంట్లో మోటార్​ వేయడానికి ఫ్లగ్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో విద్యుదాఘాతానికి గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా...అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కళ్యాణదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని శవపంచనామా కోసం తరలించారు.

ఇది చూడండి: సుష్మా సేవలను కొనియాడిన 'విదేశీ' మంత్రులు

Intro:పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ధర్మారావు పౌండేషన్ ఆధ్వర్యంలో శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు చలివేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల నుంచి అనేకమంది వివిధ పనులపై పట్టణానికి వస్తారని సరైన మంచినీరు అందక వడదెబ్బకు గురవుతున్నారన్నారు వీరందరి దాహార్తిని తీర్చడానికి ధర్మారం ఫౌండేషన్ చలివేంద్రం ఏర్పాటు చేసిందన్నారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీభవన్ రాజు పాల్గొన్నారు

Body:ధర్మారావు పౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు

Conclusion:చలివేంద్రాలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.