ETV Bharat / state

అధికారుల నిర్లక్ష్యంతో ... అన్నదాతల ఆవేదన! - చెక్ డ్యాములు నిండి  జలకళ సంతరించుకుంటోంది

అనంతపురం జిల్లా మడకశిరలో వర్షం కురుస్తున్న వేళ సంతోషించాలో వద్దో తెలియని పరిస్థితిలో రైతులు ఆవేదనకు గురవుతున్నారు. డ్యాములు తెగి నీరు వృధాగా కర్ణాటక ప్రాంతానికి తరలిపోతున్నా ఏమీ చేయలేకపోతున్నామని బాధ పడుతన్నారు.

అధికారుల నిర్లక్ష్యంతో ...అన్నదాతల ఆవేదన!
author img

By

Published : Oct 3, 2019, 2:58 PM IST

అధికారుల నిర్లక్ష్యంతో ...అన్నదాతల ఆవేదన!

అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు.. గ్రామాల్లో చెరువులు నిండి చాలాచోట్ల చెక్ డ్యాములు నిండాయి. జలకళ సంతరించుకున్నాయి. వీటిని చూసి సంతోషంలో ఉన్న రైతులకు.. గండ్లు ఆవేదన మిగులుస్తున్నాయి. గంగులవాయిపాలెం చెరువుకు గండి పడి చెరువు నీరంతా వృథాగా కర్ణాటక ప్రాంతానికి తరలి వెళ్లిపోతోంది. ఇప్పుడు సాగుకు నీరు లేని కారణంగా.. మరోసారి వలసలకు వెళ్లేందుకు అన్నదాతలు సిద్ధమవుతున్నారు. అధికారులకు ఈ విషమయై ఫిర్యాదు చేసిన స్పందన రావడం లేదని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లాలో విత్తనాల కోసం రైతుల పడిగాపులు

Intro:Ap_knl_53_02_ke_birthday_ab_AP10055

S.sudhakar, dhone

కార్యకర్తల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని మాజీ ఉపముఖ్యమంత్రి కె.ఈ కృష్ణమూర్తి అన్నారు. కే.ఈ స్వగ్రామమైన కర్నూల్ జిల్లా క్రిష్ణగిరి మండలం కంబాలపడు గ్రామం లో తన స్వగృహంలో జరుపుకున్నారు.ఈ కార్యక్రమం నకు మాజీ మంత్రులు, నియోజకవర్గ బాద్యులు, జిల్లా నాయకులు హాజరయ్యారు. కే.ఈ 82 వ జన్మదిన వేడుకలకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. మంత్రులు,జిల్లా నాయకులు, కార్యకర్తలు కే.ఈ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.Body:మాజీ ఉపముఖ్యమంత్రి కే.ఈ జన్మదిన వేడుకలుConclusion:Kit no.692, cell no.9394440169
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.