అనంతపురం జిల్లా సోమందేపల్లిలో చేనేత కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. మండల అభివృద్ధి అధికారి కార్యాలయం వద్ద భౌతిక దూరం పాటిస్తూ... ప్లకార్డులతో నినాదాలు చేశారు. వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని చేనేత కార్మికులకు అందరికి వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఇదీతచూడండి. అగ్రరాజ్యం నేవీలో.. తెలుగు తేజం