రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న హైకోర్టు తీర్పు మేరకే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మార్చిలోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసిందన్న ఆయన.... టికెట్ల కేటాయింపులో బలహీనవర్గాలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. ఎన్నికల వేళ డబ్బు, మద్యం పంచుతూ పట్టుబడితే అనర్హత వేటు తప్పదని హెచ్చరించారు.
ఇదీ చదవండి: