ETV Bharat / state

'తాగునీరు రావడం లేదు సార్.. పట్టించుకోండి' - uravakonda

ఏళ్ల నుంచి అక్కడ తాగునీటి సమస్య ఉంది. ఆ కాలనీకి నీరు సరఫరా చేసే ప్రధాన పైపులైను పగిలిన కారణంగా... ఆ కష్టాలు మరింత అధికమయ్యాయి. పగిలిన పైపులోంచే వచ్చే నీటినే పట్టుకుంటూ ప్రజలు దాహార్తి తీర్చుకుంటున్నారు.

'తాగునీరు రావడం లేదు సార్.. పట్టించుకోండి'
author img

By

Published : Jul 27, 2019, 1:28 PM IST

'తాగునీరు రావడం లేదు సార్.. పట్టించుకోండి'

అనంతపురం జిల్లా ఉరవకొండలో ప్రజలు నీటి కష్టాలు పడుతున్నారు. ఇక్కడ దాదాపు 600 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి తాగునీటి సమస్యతో బాధపడుతున్నారు. ఇప్పడు ఈ సమస్య మరింత తీవ్రమైంది. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమ సమస్య పరిష్కారం కావడంలేదని వాపోతున్నారు. కాలనీకి తాగునీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైను పగిలిపోయింది. ఈ కారణంగా... తాగునీటికి తీవ్ర ఇబ్బంది ఎదురైంది. విధిలేని పరిస్థితుల్లో... పగిలిన పైపు లోంచే గ్రామస్థులు నీరు పట్టుకుంటున్నారు. మురుగుకాలువ పక్కనే పైపు పగలిన పరిస్థితుల్లో.. వస్తున్న ఆ కాస్త నీరూ.. కలుషితమవుతోంది. ఫలితంగా... రోగాలు వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

ఇవీ చదవండి

కన్నకొడుకా...?... కాలయముడా..?

Intro:Ap_atp_61_27_green_india_tyalie_avb_ap10005
~~~~~~~~~~~~~~~~*
ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలి: గ్రీన్ ఇండియా ర్యాలీలో విద్యార్థుల పిలుపు
~~~~~~~~~~~~~~~~~~*

అనంతపురము జిల్లా కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలో ప్రైవేట్ విద్య సంస్థల ఆధ్వర్యంలో క్లీన్ ఇండియా గ్రీన్ ఇండియా అంటూ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మొదట జగ్జీవన్ రావ్ విగ్రహం నుండి ర్యాలీ నిర్వహించి అనంతరం టీ కూడలి లో మానవహారం నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు పలువురికి చెట్లను పంపిణీ చేపట్టి,పరిసరాలు పరిశుభ్రత పై దుకాణాల యజమానులకు అవగాహన కల్పిస్తూ కార్యక్రమం నిర్వహించారు.Body:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.