ETV Bharat / state

పొలాల సమీపంలో ఎలుగుబంట్ల సంచారం... ఆందోళనలో రైతాంగం - eguva ramagiri latest news

అనంతపురం జిల్లా మడకశిర మండలం ఎగువ రామగిరి గ్రామ సమీపంలో ఎలుగు బంట్లు హల్​చల్​ చేస్తున్నాయి. అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని రైతలు కోరుతున్నారు.

wandering bears
ఎలుగుబంట్ల సంచారం
author img

By

Published : May 23, 2021, 10:17 AM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం ఎగువ రామగిరి గ్రామ సమీపంలోని కొండ వద్ద మూడు ఎలుగుబంట్లు సంచరించాయి. దగ్గర్లోని పొలాల్లో ఉన్న రైతులు కేకలు వేయటంతో… ఆ శబ్ధానికి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఆ ప్రాంతంలో ఎలుగుబంట్లు ఎక్కువగా తిరుగుతున్నాయని… అటవీ అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

విద్యుదాఘాతంతో ఏనుగు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.